చేనేత సహకార సంఘాల ఎన్నికలు మంగళవారంతో(12/02/2013) ముగిశాయి. ఈ నెల 4 నుంచి ఆరంభమైన ఈ ఎన్నికల ప్రక్రియ సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికలతో పూర్తయ్యింది. మొత్తం 45 సంఘాలు ఉండగా.. 39 చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరగ్గా.. చాలా వరకు పాత నాయకత్వాలే మళ్లీ ఎన్నికయ్యాయి. జిల్లాలోని 6 సంఘాలకు ఎన్నికలు జరగలేదు.
1.బ్రాహ్మణ తర్లా,
2.పెద్దతామరాపల్లి,
3.పూడిరామన్నపేట,
4.దూకులపాడు,
5.రత్తకన్న,
6.కూర్మన్నపేట ----
గ్రామాల సంఘాల్లో ఎన్నికలు నిర్వహించలేదు. జిల్లా చేనేత శాఖ ఎ.డి. ఎన్.బాబ్జీరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల ఫలితాలివీ..
సంఘం పేరు - వూరు - అధ్యక్షుడు - ఉపాధ్యక్షుడు
- * శ్రీసోమేశ్వరా- సోంపేట- కొల్ల పాపయ్య - చప్పటి రామారావు
- *మహాదేవ లింగేశ్వరా- భైరిసింగుపురం-అల్లాడ నర్సింహులు- మంతాల సోములు
- * రామలింగ చౌడేశ్వర - బ్రాహ్మణతర్లా- ఎన్నిక జరగలేదు -
- * స్వదేశీయార్న్- పెద్దతామరాపల్లి - ఎన్నిక జరగలేదు -
- * కాశీవిశ్వేశ్వర- కె.కొత్తూరు - ఎం.శంకర్రావు- జి.నీలకంఠం
- * సంతబొమ్మాళి వీవర్స్- సంతబొమ్మాళి- కె.విజయలక్ష్మి-పి.దశరథ
- * శివలింగేశ్వరా - తిలారు - ఉట్ల త్రినాథస్వామి- జి.వైకుంఠరావు
- * కొసమాల వీవర్స్- కొసమాల- బి.మల్లేశ్వరరావు- కె.ధర్మారావు
- * ఉమామహేశ్వర- కొరసవాడ- మంచు చంద్రయ్య - -
- * పెద్దసీది వీవర్స్- పెద్దసీది - బి.సూర్యనారాయణ- ఎ.విజయలక్ష్మి
- * రామలింగేశ్వరా - బుడితి- కె.అప్పారావు- టి.గణపతిరావు
- * రామచంద్రా వీవర్స్- రామచంద్రపురం- పి.రామన్న- జె.నారాయణ
- * ఏకామ్రేశ్వర - హిరమండలం- పి.గణేశ్వరరావు- ఎం.గణపతి
- * కోటదుర్గా - పాలకొండ- ఎన్.సోమేశ్వరరావు - ఎం.భద్రయ్య
- * మల్లిఖార్జునస్వామి-ఉప్పినవలస-ఎన్.సోమేశ్వరరావు-ఎం.భద్రయ్య
- * మందరాడ వీవర్స్- మందరాడ- ఎం.ధర్మారావు- ఎం.మల్లేసు
- * అంబికేశ్వరా - మామిడిపల్లి- బి.శంకర్రావు- కె.జోగయ్య
- * మల్లిఖార్జున- రాజాం - బి.వెంకటరమణ- కె.సత్యారావు
- * రామలింగేశ్వర - బొద్దాం - జె.తవిటయ్య - కె.అప్పలరాజు
- * సాయిబాబా - పొందూరు - జి.వీరభద్రస్వామి - ఎ.సత్యారావు
- * గౌరీశంకర - తోలాపి - బి.అప్పలరాజు - జి.అప్పలరాజు
- * లావేరు వీవర్స్- లావేరు - ఎర్రా బాబ్జీ - ఎ.సాంబశివరావు
- * సీతారామస్వామి- అక్కులపేట- మావూరి గణపతి - -
- * చౌడేశ్వర - నరసన్నపేట- వి.వి.గణేష్ - ఎ.వెంకటరావు
- * భోగలింగేశ్వర- '' - కె.మల్లిఖార్జునరావు- ఎ.అప్పారావు
- * అగస్తేశ్వర - అంపోలు - కాశిన ప్రసాదరావు- జె.కృష్ణమూర్తి
- * వేణుగోపాల- కొత్తపేట - కె.గోవిందం - వి.చిన్నవాడు
- * హాటకేశ్వర - సింగుపురం- ఎ.సూర్యనారాయణ- కె.కాళిదాసు
- * గూడేం వీవర్స్- గూడేం - యు.చిట్టిబాబు- బి.పోలినాయుడు
- * ఉమామహేశ్వర- ఫాజుల్‌బేగ్‌పేట- ఎం.లక్ష్మి- యు.వామనరావు
- * సర్వేశ్వర- బాదుర్లపేట- ఎన్.వేణుగోపాలరావు- ఎం.భాస్కరరావు
- * సూర్యనారాయణ- పూడిరామన్నపేట - ఎన్నిక జరగలేదు -
- * రామలింగేశ్వర- మాకివలస- కె.ఈశ్వరమ్మ- ఎ.సరోజిని
- * నీలకంఠేశ్వర - బత్తిలి - ఎన్.విశ్వనాథం - ఎ.మల్లయ్య
- * రామలింగేశ్వర- దూకులపాడు - ఎన్నిక జరగలేదు-
- * స్వేచ్చావతి - రత్తకన్న - ఎన్నిక జరగలేదు-
- * రామలింగేశ్వర- మఠం సరియాపల్లి యు.ఢిల్లేశ్వరరావు కృష్ణారావు
- * మల్లేశ్వకర - కూర్మన్నపేట - ఎన్నిక జరగలేదు-
- * మల్లిఖార్జున - శ్రీకాకుళం - జె.లక్ష్మణరావు - ఎ.వెంకటరావు
==========================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.
No comments:
Post a Comment