Wednesday, March 25, 2009

Number of Voters in India State wise (2004)


 Number of Voters in India State wise (2004)      

 ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల సంఖ్య 5,71,45,511కు చేరుకుంది. పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. పురుషులు 2,84,20,461 మంది ఉండగా, మహిళా ఓటర్లు 2,87,25,050 మంది ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో ఓటర్లజాబితా సవరణ కార్యక్రమం ఈనెల 5తో ముగిసిందని ప్రభుత్వము ప్రకతించింది .


            






No comments:

Post a Comment