Saturday, March 21, 2009

Srikakulam Assembly Constituency 2009


-->
శ్రీకాకుళం నియోజకవర్గం ,Srikakulam constituency
శ్రీకాకుళం నియోజకవర్గం.. జిల్లా కేంద్ర పట్టణం శ్రీకాకుళంతో కలిసి ఉంది. ఈ నియోజకవర్గం ప్రారంభం నుంచి ఎలా ఉందో ఇప్పటికీ అలానే కొనసాగుతోంది. 2009లో జరిగిన పునర్వ్యవస్థీకరణలోనూ ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఈ నియోజకవర్గంలో శ్రీకాకుళం పురపాలకసంఘంతోపాటు శ్రీకాకుళం, గార మండలాలు ఉన్నాయి. 1927లో పూజ్యబాపూజీ మహాత్మగాంధీ, 1935లో బాబూరాజేంద్రప్రసాద్‌, 1936లో జవహర్‌లాల్‌ నెహ్రూ పర్యటించారు. గతంలో రాష్ట్ర శాసనసభ స్పీకరుగా వ్యవహరించిన స్వర్గీయ తంగి సత్యనారాయణ ఈ ప్రాంతానికి చెందినవారే. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ నియోజకవర్గానికే ప్రాతినిధ్యం వహిస్తుండగా, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఇదే పట్టణంలో నివసిస్తున్నారు. ప్రత్యక్షదైవంగా భావించే అరసవల్లి సూర్యనారాయణస్వామి, శ్రీమహావిష్ణువు రెండవఅవతారంగా భావించే శ్రీకూర్మనాథుని ఆలయాలు, హైదరాబాద్‌ తరువాత అతిపెద్దదైన జామియా మసీదు ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. గలగలపారే నాగావళి నది శ్రీకాకుళం పట్టణం మధ్యలోంచి ప్రవహించడం ఒక విశిష్టతగా చెప్పవచ్చు. సుమారు 150 సంవత్సరాల చరిత్రగల మున్సిపాలిటీ, ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ వైద్యకళాశాల, వ్యవసాయ పరిశోధన కేంద్రం, వ్యవసాయ కళాశాల, దంతవైద్యకళాశాల, జిల్లా కేంద్ర ఆసుపత్రి, 60 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. 31802 హెక్టార్లలో నియోజకవర్గం విస్తరించి ఉంది.
  • శ్రీకాకుళం పట్టణం
36 వార్డుల పరిధిలో విస్తరించిన శ్రీకాకుళం పట్టణం 62,583 మంది పురుషులు, 63,420 మంది మహిళలతో కలిపి మొత్తంగా 1,26,003 మంది జనాభాతో కొనసాగుతోంది. గ్రేడు-1 మున్సిపాలిటీ హోదాలో శ్రీకాకుళం పురపాలక సంఘం ఉంది. పట్టణం మధ్యలోంచి ప్రవహిస్తున్న నాగావళి నది దశాబ్దాల తరబడి శ్రీకాకుళం వాసుల దాహార్తిని తీరుస్తోంది. సుమారు 26 బ్యాంకుల పరిధిలో 30 వరకు బ్రాంచిలు కొనసాగుతున్నాయి. జిల్లాకేంద్ర పట్టణం కావడంతో చుట్టుపక్కల మండలాల నుంచి గ్రామాల నుంచి వలస వస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తోంది.
  • శ్రీకాకుళం మండలం
28 పంచాయతీలతో, 31 రెవెన్యూ గ్రామాలతో విస్తరించిన శ్రీకాకుళం మండలం విస్తీర్ణం 39,888 ఎకరాలుగా ఉంది. ఇందులో సాగు ప్రాంతం 37,917 ఎకరాలుగా ఉంది. మండల పరిధిలో ప్రతిష్టాత్మక వ్యవసాయ పరిశోధనా కేంద్రం రాగోలులో ఉండగా, వ్యవసాయకళాశాల నైరాలో ఉంది. దీనికి తోడు శ్రీసాయి దంతవైద్యకళాశాల, జెమ్స్‌ వైద్యకళాశాల కూడా ఈ మండలంలోనే ఉన్నాయి.
  • గారమండలం
1987లో ఏర్పడిన గార మండలం ప్రస్తుతం 24 పంచాయతీలతో, 39,897 మంది పురుషులు, 39,971 మంది స్త్రీలతో కలిపి మొత్తంగా 79,868 మంది జనాభా. శ్రీమహావిష్ణువు రెండో అవతారం అయిన శ్రీకూర్మ దేవాలయం బ్రిటీష్‌కాలం నాటి ఓడరేవు, కళింగపట్నం, బౌద్ధబిక్షువుల ఆవాసస్థలం (సాలిహుండం), జిల్లాలో ఏకైక ప్రభుత్వ డైట్‌ కళాశాల (ఒమరవెల్లి) ఈ మండలంలోనే ఉన్నాయి. సిస్టమ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల (అంపోలు)తో పాటు జిల్లా జైలు (అంపోలు)కూడా ఉన్నాయి.
  • Srikakulam Assembly Constituency is important MLA segment in Srikakulam district. In this constituency
  • 1.Srikakulam town,
  • 2. Srikakulam Mandal,
  • 3.Gara mandal are included. Most of its carrier anti-congress candidates won in the elections.
-->
2009 Election Srikakulam Assembly Constituency : 2009-Incubent – Contesting Candidates
Party
Name of Contesting MLA candidate
Total votes
Votes polled
Votes Secured
Winner
Mejority
INC
Dharmana Prasadarao(velama)
143232
56,457
4,470
TDP
Gunda Appalasuryanarayana(velama)
51,987,
PRP
Kornu Pratap(velama)
28,553.
BJP
Ganta NarahariReddy
3,815
CPI
nil
CPM
nil
LS
S.S.L.N.Murty
2,420.
Mandals , Population & Voters in Srikakulam Assembly constituency.(vartha srikakulam edition 13-3-09 )
Mandalam
Population
S.C’s
S.T’c
Men voters
Women voters
Toal Voters (Men & wonen)
Srikakulam Town
117320
Srikakulam Rural
69812
Garamandalam
75017
4302
237
Total
262149
19438
1009
  •  
  • Srikakulam Assembly Constituency Candidates details :
  •  
year
winner Candidate
party
Defeated Candidate
party
Total Votes
polled Votes
Winner Votes
Runner Votes
Majority Votes
1983
Tangi Satyanarayana
TDP
Chigilipalli Syamalarao
INC
1,07,107
73,943
49,100
11,821
37,279
1985
Gunda
Appalasuryanarayana
TDP
Mailapilli Narasayya;
Goutu Latchanna
NC ;
IND
1,13,010
70,637
51,925
12,968 ;
4,187
38.957
1989
Gunda Appalasuryanarayana
TDP
Dr.Vandana Seshagirirao
INC
1,40,638
1,03,600
52,066
47,755
4,311
1994
Gunda Appalasuryanarayana
TDP
Andavarapu VarahaNarasimham
INC
1,54,850
1,14,297
70,441
38,868
31,573
1999
Gunda Appalasuryanarayana
TDP
Challa Ravikumar
INC
1,69,971
1,13,153
58,848
47,685
11,163
2004
Dharmana Prasadarao
INC
Gunda Appalasuryanarayana
TDP
1,74,636
1,30,162
62.922
55,232
7,690

3 comments:

  1. Hello Sir,

    Namaste...Na peru Srinivasa Rao Ijjada from old srikakulam and we are in Srikakulam form the last 20 years. I know your name well and happy to see you in the blog. I need more info on our assembly as I am supporting Pratap. I know him from the childhood and he is such a nice guy like his father. I want the educates like you to support him and please provide more info on different villages and who are the key people to get votes.

    ReplyDelete
  2. Thanks for you comments ... I too support PRP

    ReplyDelete
  3. Hello sir,

    I just now spoken to Bhuvana, the sister of Pratap PRP candidate and she mentioned that you also joined PRP and supporting PRP actively. Thanks for that. Its time for change in the world..

    USA ---Obama
    AP - Chiru Anna
    Srikakulam - Pratap..

    JAI PRAJA RAJYAM
    PReme Margam Seve Lakshyam
    Srini, Sydney

    ReplyDelete