- -------------------------------------------
- పార్లమెంటు సభ్యురాలు-పదవీ కాలం 2009- 2014-నియోజకవర్గం--శ్రీకాకుళం లోక్‌సభ.
వ్యక్తిగత వివరాలు :
- జననం-- 19 నవంబరు 1965 (age 48)- శ్రీకాకుళం, భారతదేశం,
- విద్యార్హత--: ఎంబీబీఎస్ పట్టభద్రురాలు.
- భర్త-- రామ్మోహనరావు వైద్యుడు-ఎంబీబీఎస్.
- డోర్ .నెం: 2-227 , టెక్కలి గ్రామం , టెక్కలి మండలం , శ్రీకాకుళం జిల్లా,
- ఫోన్ : 9440105679 ,
- చదువు : 10 వ తరగతి - Zp high school ,Gaujuwaka ,vishakhapatnam (1977),MBBS (amc-1985)
- సంతానం- ఇద్దరు=విక్రాంత్, క్రాంతి .
- 2004లో లోక్‌సభ స్థానానికి పోటీ ఓటమి. 2009లో విజయం.
- ప్రస్తుతం కేంద్ర సహాయమంత్రి హోదాలో ఉన్నారు.
- రాజకీయ పార్టీ- కాంగ్రెస్.
- నివాసం- టెక్కలి గ్రామము, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
- మతం -కాళింగ, హిందూ.
శ్రీకాకుళం లో 1965 నవంబరు 19 న కామయ్య, కౌసల్య దంపతులకు జన్మించారు. విశాఖపట్నం ఆంధ్ర వైద్య కళాశాల నుండి ఎం. బి. బి. ఎస్ పూర్తిచేశారు.
2004 లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయారు. కానీ 2009 ఎన్నికలలో నాలుగుసార్లు ఎ.పీ గా గెలిచిన కింజరాపు ఎర్రన్నాయుడు పై భారీ మెజారిటీ తో గెలిచారు.
ఈవిడ వివాహము డాక్టర్ కిల్లి రామ్మోహన్ రావుతో 1985 జూన్ 12 న జరిగింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు.
సందర్శించిన దేశాలు--వీరు బ్రిటన్, అమెరికా, వంటి దేశాలలో పర్యటించారు. ఆయా దేశాలలో భారత ప్రభుత్వం తరుపున అనేక సమావేశాలలో పాల్గొన్నారు.
ph : ఎంపీ--కిల్లి కృపారాణి ( కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ సహాయమంత్రి)--- శ్రీకాకుళం - 08945 244902, 244903
- వెబ్‌సైటు - kruparani.killi@sansad.nic.in
- ============================
No comments:
Post a Comment