Sunday, May 4, 2014

Chowdary Narayanamurty(Babji),చౌదరి నారాయణమూర్తి (బాబ్జీ)

  •  


  •  

జిల్లా టీడీపీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, -----------టిడిపి  శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా పార్టీ పటిష్టతకు అహర్నిషలు కృషి చేశారు. ఆర్థిక ఆటుపోటులను ఎదుర్కొని నాలుగున్నరేళ్లపాటు పార్టీ బాధ్యతలను చేపట్టి ముందుకుసాగారు. అధిష్టానం ఇచ్చిన పిలుపునందుకుని జిల్లా అంతటా కలియతిరుగుతూ పార్టీ పూర్వవైభవానికి విశేష సేవలందించారు.
  • =====================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment