- నిమ్మక గోపాలరావు కుమారుడైన నిమ్మక పాండురంగ ... పాలకొండ యస్.టి. అసెంబ్లీ నియోజగవర్గము నుండి తెలుగుదేశము పార్టీ తరుపున పోటీ చేయుచున్నారు.
పూర్తి వివరాలు (Bio-Data):
- పేరు : నిమ్మక పాండురంగ ,
- వయస్సు :38,
- పుట్టిన ఊరు :మొడాసా రాజపురం , వీరఘట్టం (మం),
- కులము /మతము : యస్.టి ,
- ఆడ్రస్ :మొడాసా రాజపురం , వీరఘట్టం -మండలం , శ్రీకాకుళం జిల్లా, పిన్: 532460,
- పోన్ నెంబర్ :9848654640,
- తల్లి :
- తండ్రి : లేటు నిమ్మక గోపాలరావు . మాజీ ఎం.ఎల్.ఎ.,
- భార్య : బొబిత -,
- పిల్లలు : లోహిత , లిఖిత ,
- చదువు :10 వ తరగతి ,
- వృత్తి :వ్యవసాయము , భార్య(బొబిత) గ్యాస డీలర్ ,
- పోటీ చేస్తున్న పార్టీ పేరు : టీ.డీ.పి ,
- పోటీ చేసున్న నియోజకవర్గం : పాలకొండ . యస్.టి , అసెంబ్లీ ,
- ఎన్నోసారి పోటీచేయడము :మొదటి సారి ,
- ఆస్తుల వివరాలు : ఉన్న ఆస్తులన్నీ ఎవరూ చెప్పరు .
- నేర-అరోపణలు : ఉన్నా కనిపించనీయరు.
source : http://www.ceoandhra.nic.in/
- ==========================
No comments:
Post a Comment