అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు ఆమదాలవలస ,పలాస, పాలకొండల్లో తెదేపా ఏకగ్రీవం, ఇచ్ఛాపురం- వైకాపా. ఎన్నికలు జరిగిన నాలుగు పురపాలక సంఘాల్లో పలాస, ఆమదాలవలస, పాలకొండల్లో తెదేపా అభ్యర్థులు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆమదాలవలస మినహా ఉపాధ్యక్ష పదవులు ఆ పార్టీకే దక్కాయి. ఆమదాలవలలో తెదేపాకు కాంగ్రెస్ మద్దతిచ్చి ఉపాధ్యక్ష పదవి దక్కించుకుంది. వైకాపా ఇచ్ఛాపురంతో సరిపెట్టుకుంది--అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను దక్కించుకోలిగింది. పాలకొండ, పలాసల్లో అధ్యక్ష, ఉపాధ్య ఎన్నికలు తెదేపాకు ఏకగ్రీవమయ్యాయి. పాలకొండలో వైకాపా విప్‌ను ఫ్యాక్సులో పంపడంతో పరిగణనలోకి తీసుకోలేదు.
'పుర' సారథులు :
- ----------------------------------------------------
- పల్లా విజయనిర్మల (అధ్యక్షురాలు, తెదేపా),
- సిరిపురపు చూడామణి (ఉపాధ్యక్షులు, తెదేపా),


- --------------------------------------------------------
- తమ్మినేని గీత (అధ్యక్షురాలు, తెదేపా),
- కూన వెంకటరాజ్యలక్ష్మి (ఉపాధ్యక్షురాలు,కాంగ్రెస్),


-------------------------------------------------------
పలాస:
- కోత పూర్ణచంద్రరావు (అధ్యక్షుడు, తెదేపా),
- జి.సూర్యనారాయణ (ఉపాధ్యక్షుడు, తెదేపా),


- -------------------------------------------------------------
- పిలక రాజలక్ష్మి (అధ్యక్షురాలు, వైకాపా),
- కాళ్ల శకుంతుల (ఉపాధ్యక్షురాలు, వైకాపా),


- =======================
No comments:
Post a Comment