Voters: as on 2004 elections
- total =1,30,306.
- Male =
- Female=
- Mandal Name--Population--SC's--ST's-
- Icchapuram----76747--------2450-- 1304
- Kanchili---------59847--------2697---7597
- Kaviti------------70947--------1214----6636
- Sompeta--------74138---------3634---1063
- Total-------------281679-------9995---16600
-->
2009 Election Icchapuram Assembly Constituency: 2009-Incubent – Contesting Candidates
|
Party
|
Name of Contesting MLA candidate
|
Total votes
|
Votes polled
|
Votes Secured
|
Winner
|
Mejority
|
INC
|
Narthu Ramarao
|
|
|
|
|
|
TDP
|
|
|
|
|
|
|
PRP
|
Narthu Seshagirirao
|
|
|
|
|
|
BJP
|
|
|
|
|
|
|
LS
|
|
|
|
|
|
|
CPI
|
|
|
|
|
|
|
CPM
|
|
|
|
|
|
|
- List of Elected Members - Icchapuram Assembly Candidates details :
- year--winner candidate--party--Votes--Runner Candidate---party--Votes--Majority
- 2004-NareshKumarAgarwal--INC--51615--DakkataEkambari--TDP--43845--7772
- 1999-M.V.Krishnarao----------TDP--
- 1994-DakkataAtchutaRamayyaReddy-
- 1989-M.V.Krishnarao----------TDP
- 1985-M.V.Krishnarao----------TDP
- 1983-M.V.Krishnarao----------TDP
- 1978-BendalamVenkateswaraShrma-JanataParty-34251--kaallaBalaramSwami-INC-19805-14446
- 1972-UppadaRangababuReddy--Swatantra Party-
- 1967-L.K.Reddy--
- 1962-KirthiChandraDeo-
- 1955-UppadaRangababuReddy-
- 1951-Asi NeeladriReddy-
ఇచ్ఛాపురం నియోజకవర్గం ఒరిస్సా కు ఆనుకుని ఆంధ్రాకు చివరన ఉత్తర తూర్పు ఈశాన్య దిశలో నాలుగు మండలాలు, ఒక పురపాలక సంఘంతో ఏర్పడింది. 99 శాతం మైదాన ప్రాంతం. ఇచ్ఛాపురం నియోజకవర్గం ఒడిశాకు ఆనుకుని ఆంధ్రాకు చివరన ఉత్తర తూర్పు ఈశాన్య దిశలో నాలుగు మండలాలు, ఒక పురపాలకసంఘంతో ఉంది. 99 శాతం మైదాన ప్రాంతం. దేశంలోనే అతి పొడవు, రద్దీ అయిన ఐదో నంబరు జాతీయ రహదారి, చెన్నై-హౌరా రైల్వే లైను ఈ నియోజక వర్గం మీదుగానే వెళ్తున్నాయి.
తూర్పున బంగాళాఖాతం,ఉత్తర, పశ్చిమాల్లో ఒడిశా రాష్ట్రం, దక్షిణాన పలాస నియోజకవర్గం ఉన్నాయి. ఇక్కడి జనాభాలో మహిళలే అధిక శాతం. కేంద్రీకృత రవాణారంగ కేంద్రం, సరిహద్దు ఉమ్మడి చెక్‌పోస్టులు ఈ ప్రాంతానికి ప్రత్యేకతను తెచ్చాయి. 30 వేల ఎకరాల్లో కొబ్బరి తోటలు విస్తరించాయి. కంచిలి కొబ్బరి మార్కెట్ ప్రసిద్ధి చెందింది. బాహుదా, మహేంద్రతనయ పాయ, పద్మాపురం గెడ్డ, భీమసముద్రం గెడ్డ, రంగాల గెడ్డ ఈ ప్రాంత జల సిరులు. 16వ శతాబ్దపు నాటి కట్టడాలు నేటికి చెక్కుచెదరక నాటి చారిత్రాత్మక వైభవాన్ని భావితరాలకు అందిస్తున్నాయి. బారువ సముద్రతీరం ఒకప్పుడు ప్రసిద్ధి చెందిన ఓడ రేవు. ఆంధ్రా ఒడిశా సంస్కృతుల సమ్మేళనంగా ఈ ప్రాంతం విస్తరించి ఉంది. తెలుగుతో పాటు ఒరియా పాఠశాలలు ఇక్కడ కనిపిస్తాయి.
రాష్ట్రానికి చివరగా ఉన్న నియోజకవర్గం ఇచ్ఛాపురం. ఇది 2009 వరకు ఒకటోనంబరు నియోజకవర్గంగా గుర్తింపు ఉండేది. అప్పట్లో ఇచ్ఛాపురం పురపాలకసంఘంతో పాటు ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి మండలాలు, సోంపేటలోని సాగరతీర గ్రామాలు రామయ్యపుట్టుగ, గొల్లగండి కలిపి ఇచ్ఛాపురం నియోజకవర్గంగా ఉండేవి. మిగిలిన సోంపేట మండలం సోంపేట నియోజకవర్గంగా ఉండేది. పునర్విభజనలో సోంపేట నియోజకవర్గం కనుమరుగయిపోయి, సోంపేట మండలం వరకు ఇచ్ఛాపురం నియోజకవర్గంలో కలిసిపోయింది. మిగిలిన భాగం అంతా కొత్తగా ఏర్పడిన పలాస నియోజకవర్గంలోకి చేరిపోయింది. ఒకప్పుడు ఇచ్ఛాపురం నియోజకవర్గం హద్దుగా సోంపేట ఉండగా, ఇపుడు పలాస నియోజకవర్గం హద్దుగా మారింది.
2001 లెక్కల ప్రకారం: 2011 లెక్కలను అనుసరించి
ఇచ్ఛాపురం- 76,747 - 70,557
కవిటి - 70,945 - 78,357
కంచిలి - 59,845 - 59,840
సోంపేట - 74,138 - 81,517
మొత్తం జనాభా (2001)లో 2,81,675 - (2011) 3,00,371
2011 లో మొత్తం 1,86,583
తూర్పు : బంగాళా ఖాతం
ఉత్తరం : ఒడిశా రాష్ట్రం
పశ్చిమం : ఒడిశా రాష్ట్రం
దక్షిణం : పలాస నియోజకవర్గం
* ఇక్కడ జనాభాలో మహిళలే అధికం
* కేంద్రీకృత రవాణారంగ కేంద్రం, సరిహద్దు ఉమ్మడి చెక్‌పోస్టులు ఈ ప్రాంతానికి ప్రత్యేకతను తేవడమే కాక, దాదాపు 10 వేల మందికి ఉపాధిని కల్పిస్తోంది.
* 30 వేల ఎకరాల్లో కొబ్బరి తోటలు, 5 వేల ఎకరాల్లో జీడి, 4 వేల ఎకరాల్లో మామిడి, రెండువేల ఎకరాల్లో పనస సాగవుతున్నాయి. ఏటా ఉత్తరాది రాష్ట్రాలకు 3 కోట్ల
రూపాయలకుపైగా విలువైన కొబ్బరి, కోటి రూపాయలకుపైగా విలువైన ఇతర పళ్లు రవాణా అవుతున్నాయి. అరటి, చింత, చెరకు, కాయగూరలు, తేనె ఉత్పత్తులు స్థానికంగా సంతల ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాయి.
* బాహుదా, మహేంద్రతనయ పాయ, పద్మాపురం గెడ్డ, భీమసముద్రం గెడ్డ, రంగాల గెడ్డ ఈ ప్రాంత జల సిరులు
* 16వ శతాబ్దపు నాటి కట్టడాలు నేటికి చెక్కుచెదరక నాటి చారిత్రాత్మక వైభవాన్ని భావితరాలకు అందిస్తున్నాయి. వాటిలో ఇచ్ఛాపురం పీర్లకొండ, జగన్నాధస్వామి దేవాలయం, స్వేచ్ఛావతి, కవిటి చింతామణి, కంచిలి కంచమ్మ తల్లి, సోంపేట సోమపోలమాంబ, బారువ జనార్థన, కోటిలింగేశ్వర దేవాలయాలు, ఇచ్ఛాపురం లాలాపేట, కస్పా వీధులలోని పురాతన మసీదులు, ఇచ్ఛాపురం, సోంపేటలలో 60 ఏళ్ల చరిత్ర గల ఆంధ్రా బాప్టిస్టు చర్చిలు గత వైభవ చిహ్నాలుగా నిలుస్తున్నాయి.
* బారువ సముద్రతీరం ఒకప్పుడు ప్రసిద్ధి చెందిన ఓడ రేవుగా గుర్తింపు పొందింది. వివిధ దేశాలనుంచి పెద్ద నౌకలలో వర్తకాలు సాగించేవారు
* స్వాతంత్రోద్యమంలో కూడా ఇచ్ఛాపురానికి ప్రత్యేక స్థానం ఉంది. పుల్లెల శ్యాంసుందరరావు, గౌతు లచ్చన్న, ఉప్పాడ రంగబాబు లాంటి ప్రముఖులు ఇక్కడ ఉద్యమాన్ని నడిపి బరంపురం నుంచి ఉమ్మడి మదరాసు కేంద్రం వరకు బ్రిటీష్‌వారిని గడగడలాడించారు.
* ఇపుడు కూడా థర్మల్ ఉద్యమాన్ని నడిపి జాతీయ స్థాయిలో తమ పోరాట శక్తిని నిరూపించుకుంటున్నారు.
* రాజకీయంగా పరిశీలిస్తే నియోజకవర్గాలలో 2009 వరకు ఒకటో నంబరు నియోజక వర్గంగా గుర్తింపు పొందింది. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయి మంత్రి పదవిని చేపట్టిన వారిలో
గౌతు శ్యాంసుందర శివాజి, పేనల్ స్పీకర్‌గా, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అద్యక్షునిగా ఎం.వి.కృష్ణారావు పదవులు చేపట్టారు.
* 1952 నుంచి ఇప్పటివరకు 13 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరుగగా మూడుసార్లు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్ధులు విజయం సాధించారు. ఆరుసార్లు తెలుగుదేశం పార్టీ, రెండుసార్లు కృషీకార్ లోక్ పార్టీ, ఒక్కోసారి జనతా, స్వతంత్ర పార్టీ అభ్యర్ధులు విజేతలుగా నిలిచారు.
- ==========================================
No comments:
Post a Comment