-->
పలాస నియోజకవర్గం , Palasa Constituency
Palasa and Kasibugga are twin towns. And Palasa is a Mandal in Srikakulam district in the state of Andhra Pradesh in India.
- Newly formed Constituency in Srikakulam district .
పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాలు, పలాస-ఇచ్ఛాపురం పురపాలక సంఘాలతో ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఏజెన్సీ, మైదానం, ఉద్దాన ప్రాంత సమ్మేళనంగా రూపుదిద్దుకుంది. ఇక్కడ పలు చారిత్మక, ఆధ్యాత్మిక ప్రాంతాలు ఉన్నాయి. వందల సంవత్సరాల కిందట నిర్మించిన తర్లాకోట నాటి రాజుల పాలనకు మైలురాయి. ఒరిస్సాలోని పూరీ రథయాత్ర మాదిరిగా తర్లాకోట వద్ద జగన్నాథ యాత్ర జరుగుతుంది. గిరిజన ప్రాంతంలోని సవర గోవిందపురానికి వెళ్లే రహదారిలో స్వయం భూలింగేశ్వరుడు ప్రత్యేక ఆకర్షణ. ఉద్దాన ప్రాంతం బొడ్డపాడు విప్లవోద్యమాలకు పుట్టినిల్లుగా భారతదేశంలోనే పేరుగాంచింది. పలాస మండలంలోని బ్రహ్మాణతర్లా గతంలో నియోజకవర్గ కేంద్రం. గిరిజన ఆచార వ్యవహారాలు, గిరుల సౌందర్యం ఆసక్తి గొలుపుతాయి. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో జీడి పప్పు ఉత్పత్తి జరుగుతోంది. పలాస పట్టణ శివారున ఉన్న డేకురుకొండకు చారిత్రక ప్రాముఖ్యం ఉంది. వజ్రపు కొత్తూరు మండలంలో ఉద్దాన ప్రాంతంలో కొబ్బరి, జీడి పంటల జీవనాధారం. బ్రిటిష్ కాలంలో వలస వచ్చిన కేవిటీల గ్రామం నువ్వలరేవు ఆచార, వ్యవహారాలు ప్రత్యేక ఆకర్షణగా నిస్తోంది. బెండి గ్రామంలో ప్రాచీన నందికేశ్వర దేవాలయం ప్రసిద్ధి చెందింది. గతంలో పలాస మండలంలోని పలాస- కాశీబుగ్గ పంచాయతీ 1997లో నగర పంచాయతీగా ఏర్పడింది. పలాస కాశీబుగ్గ జంట పట్టణాలు. 2002లో పురపాలక సంఘంగా ఏర్పడ్డాయి. మెదట 21 వార్డులు ఉండగా, 2007లో 25 వార్డులుగా మార్పు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 57,438 మంది జనాభా ఉన్నారు.
2009 Election Palasa Assembly Constituency : 2009-Incubent – Contesting Candidates
| ||||||
Party
|
Name of Contesting MLA candidate
|
Total votes
|
Votes polled
|
Votes Secured
|
Winner
|
Mejority
|
- Palasa Constituency Mandls , Population & Voters
Mandal Name
|
Population
|
SC's
|
ST's
|
Voters
|
Male Voters
|
Female Voters
|
Palasa
|
87850
|
6694
|
3208
| |||
Mandasa
|
76402
|
4747
|
10087
| |||
Vajrapu Kotthuru
|
69398
|
1197
|
154
| |||
Total
|
233650
|
12638
|
13469
|
- ==============================
- Visit my website : dr.seshagiriao.com
No comments:
Post a Comment