Saturday, March 21, 2009

టెక్కలి నియోజకవర్గం ,Tekkali Assembly constituency


-->
By Elections of Tekkali due to death of Dr.Revathipathi,K(INC) ... held on 10 Sept. 2009. ____________________________________________________________
Main Contesting Candidates :
  • congress :K, Bharathi . W/o late dr.korla Revathipahi - a homeopathy doctor.
  • T.D.P.---: K, Acchennayudu Brother of K. Yerram naidu ex M.P-srikakulam LokSabha,
  • P.R.P.---: Duvvada Srinivasarao
  • L.S.------: Sridhar patnaik
****************************************************************************
Mandals in this Assembly Constituency :
  • 1. Kotabommali,
  • 2. Santhabommali ,
  • 3.Nandigam ,
  • 4. Tekkali .
Voters :
  • Total voters : 1,75,611.
  • Women Voters : 89,899.
  • Men voters : 85,712.
polling Booths :
  • total = 283.
  • for women = 034.
  • for Men = 034.
  • for General = 215.
Results : 14-9-2009
  • winner : INC - korla Bharati -- mejority =7173
votes secured :
  • Party---- Candidate----------------votes secured
  • INC------Korla Bharathi -----------59250.
  • TDP------Kinjarapu Acchennaidu---52077.
  • PRP------Duvvada srinivasarao-----17858.
  • LS--------Chandra Sekar Patnaik-----1277.
  • IND-------Bhaskararao---------------1045.
  • IND-------Sridhar--------------------1534.
  • ----------------------------------------------
  • Total polled votes--------------------133041.
  • -----------------------------------------------
  • =============================================================
-->
2009 Election Tekkali Assembly Constituency : 2009-Incubent – Contesting Candidates
Party
Name of Contesting MLA candidate
Total votes
Votes polled
Votes Secured
Winner
Mejority
INC
K.Revathipathi(kalinga)-(died) K.Bharathi (14/9/2009)
1,74,346 1,75,611
133842 133041
47,291 59250
INC INC
1,830.
7,173
TDP
Kinjarapu Atchennaidu (velama)
174346
133842
45,461.
PRP
Duvvada Srinivas (kaalinga)
174346
133842
36,276
BJP
Bobbili Suramma
174346
133842
2,615
LS
Chandra Sekar Patnaik
174346
133842
2199.
IND
Balaga Prakash
174346
133842
1930,
  • Mandals , Population & Voters inTekkali Assembly constituency .
  • (vartha news paper srikakulam edition 13-3-09 )
Mandalam
Population
S.C’s
S.T’c
Men voters
Women voters
Toal (Men & wonen)
Tekkali
70872
7713
3596
21807
24107
45914
Nandigam
53192
6050
2842
18376
19380
37756
Kotabommali
69906
6207
6944
23221
23845
47066
Santhabommali
64845
3821
764
21195
22415
43610
Constituency Total
258815
14906
6944
84599
89747
174346
చరితం.. అజరామరం--రఘునాధపురం.. ఈ పేరు ఏ కొద్దిమందికో తెలుసు. వాస్తవంగా టెక్కలి అసలు పేరు ఇదే. జిల్లా రాజకీయాలకు కేంద్రబిందువుగా మారిన టెక్కలి అంటే ఒరియా భాషలో 'పసుపుకుంకుమ' (టికిలి)అని అర్ధం. పర్లాఖిమిడి మహారాజ తనకుమార్తెను టెక్కలి సంస్థానాధీసులకిస్తూ పసుపుకుంకుమ కింద ఈ పట్టణాన్ని ఇచ్చారు. కాలక్రమంలో టికిలి కాస్త టెక్కలిగా మారింది. టెక్కలికి ఆరువైపులా మంచినీటి కొలనులు, విశాలమైన వీధులు, నృత్యకళలు, సంస్కృతిక ప్రతిభ, క్రీడోత్సాహం పెట్టింది పేరు. ఇదంతా గతం. మారిన పరిస్థితులలో టెక్కలి పేరుకే డివిజన్‌కేంద్రం అయింది. నాటి సౌభాగ్యం కోల్పోయింది. ప్రకృతి ప్రసాదించిన అరుదైన వనరులు తప్పితే పాలకుల పనితనంతో పరుగులు తీసింది లేదు. టెక్కలి మండలంలోని 10 పంచాయతీలు, నందిగాం మండలం, వజ్రపుకొత్తూరు మండలం, సంతబొమ్మాళి మండలంలోని 10 పంచాయతీలు, పలాస మండలంలోని 10 పంచాయతీలతో కలిపి టెక్కలి నియోజకవర్గంగా ఉండేది. 1994లో టెక్కలినుంచి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు పోటీ చేయడంతో రాజకీయంగా రాష్ట్రవ్యాప్తంగా టెక్కలి ప్రాచుర్యం పొందింది. టెక్కలి మండలంలోని 17 పంచాయతీలు, సంతబొమ్మాళి మండలంలో 22 పంచాయతీలు, కోటబొమ్మాళి మండలం, పాతపట్నం మండలంలోని 7 పంచాయతీలు, సారవకోట మండలంలోని 7 పంచాయతీలు, జలుమూరు మండలంలోని 5 పంచాయతీలు, పోలాకి మండలంలోని 5 పంచాయతీలు, నరసన్నపేట మండలంలోని 5 పంచాయతీలు కలిపి హరిశ్ఛంద్రపురం నియోజకవర్గంగా ఉండేది. హరిశ్చంద్రపురం నియోజకవర్గంలో తొలి ఎమ్మెల్యేగా కింజరాపు కృష్ణమూర్తినాయుడు ఎన్నికకాగా, తర్వాత ఒక్కసారి మాత్రమే పి.ఎ.ఎన్‌.భుక్త ఎన్నికయ్యారు. తర్వాత కృష్ణమూర్తినాయుడు సోదరుని కుమారులు 1983లో ఎర్రన్నాయుడు ఎన్నికయ్యారు. 1995 ఎన్నికల్లో ఎర్రన్నాయుడు ఎంపీగా ఎన్నికవడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999, 2004 ఎన్నికల్లో కూడా ఆయన ఇక్కడినుంచి గెలుపొందారు. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలను కలుపుతూ టెక్కలి నియోజకవర్గాన్ని ఏర్పాటుచేశారు. టెక్కలి కొత్త నియోజకవర్గంలో కోర్కెలు తీర్చే కల్పవల్లి కొత్తమ్మతల్లి.. నవరుచులకు తల్లి నౌపడ ఉప్పుగల్లి.. విదేశీపక్షుల విడిదికేంద్రం తేలినీలాపురం.. ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం కలియుగ కార్తీక కైలాసం రావివలస ఎండల మల్లిఖార్జున దేవాలయం.. చందనపూరిత సుబ్బమ్మపేట నర్సింహస్వామి దేవాలయం.. ప్రపంచ వాణిజ్య చిత్రపటంలో వెలుగొందిన నీలాల గ్రానైట్‌.. ఇలా వేటికవే నిరుపమానంగా నిలిచాయి. భౌగోళికంగా, సామాజికంగా టెక్కలి జిల్లాకే తలమానికం. ఈ ప్రాంతంలో వంశధార కాలువ కింద పంటల సిరులు, మైదాన ప్రాంతంలో జీడిమామిడిల హొయలు.. విస్తారంగా ఉన్న కొండల ప్రాంతంలో గిరిజన ప్రజలు.. టెక్కలి సొంతం. టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలతో కొత్తగా ఏర్పడిన టెక్కలి నియోజకవర్గం అటు రాజకీయంగాను, ఇటు సామాజికంగాను జిల్లా రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషిస్తోంది. జిల్లాలో ప్రధాన రాజకీయ కేంద్ర బిందువులకు టెక్కలి నియోజకవర్గం వేదికగా నిలిచింది. పార్లమెంటు సభ్యురాలు, డి.సి.సి. అధ్యక్షురాలు కిల్లి కృపారాణి, మాజీ కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కింజరాపు ఎర్రన్నాయుడు ఇదే నియోజకవర్గానికి చెందినవారు. ఆధ్యాత్మికంగా ప్రపంచంలోనే ఎత్త్తెన శివలింగంగా ప్రసిద్ధిగాంచిన కలియుగ కార్తీక కైలాసం రావివలస ఎండల మల్లిఖార్జునస్వామి దేవాలయం, రాష్ట్రవ్యాప్తంగా చందన పూజలు అందుకుంటున్న మూడో ఆలయం నందిగాం మండలం సుబ్బమ్మపేట నర్సింహస్వామి దేవాలయం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి దేవాలయం ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. వాణిజ్యపరంగా ప్రపంచంలో మరెక్కడా లభించని నీలిగ్రానైట్‌ నిక్షేపాలు టెక్కలి ప్రాంతంలోనే లభించడం ఇక్కడి వ్యాపారానికి మూలం. అదేవిధంగా రాష్ట్రంలో ఉత్పత్తిలో రెండోస్థానంలో ఉన్న నవరుచుల తల్లి నౌపడ ఉప్పుగల్లి సంతబొమ్మాళి మండలంలో ఉంది. వంశధార ఎడమ ప్రధానకాలువ పరిధిలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో విస్తారంగా వరి పండిస్తున్నారు. నియోజకవర్గంలోని మెట్టుప్రాంతాల్లో కొబ్బరి, జీడి, మామిడి పంటలను పండిస్తున్నారు. కోటబొమ్మాళి మండలం తర్లిపేట, టెక్కలి మండలం కె.కొత్తూరు తదితర ప్రాంతాల్లో, నందిగాం మండలం మదనాపురం, అన్నాపురం, నౌగాం ప్రాంతాల్లో కూరగాయలను పండిస్తారు. నియోజకవర్గంలో 1,78,344మంది ఓటర్లు ఉన్నారు. 2,85,329 జనాభా ఉన్నారు. నియోజకవర్గంలో సంతబొమ్మాళి మండలంలో కాకరాపల్లి తంపర ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన ఈస్ట్‌కోస్టుపవర్‌ప్లాంట్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వడ్డితాండ్ర, ఆకాశలఖవరం, హనుమంతు నాయుడుపేట, అంట్లవరం, గొదలాం గ్రామాల ప్రజలు ఏడాదికాలంగా ఉద్యమాన్ని చేస్తున్నారు. 2011 ఫిబ్రవరి 29న జరిగిన పోలీసు కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. ఉపాధి అవకాశాల్లేక నియోజకవర్గంనుంచి అధికజనం వలసలు పోతున్నారు.
List of Elected Members:

Year
Winner Candidate
Party
Votes
Runner Candidate
Party
Votes
Margin
(Majority)
2004
Appayya Dora Hanumanthu
INC
49,308
L.L.Naidu
TDP
32,209
17,099
1999
Korla Revatipathi
1995
Hanumanthu Appayya Dora
1994
N.T. Rama Rao
1989
Duvvada Nagavali
1985
Varada Saroja
1983
AttadaJanardhana Rao
1978
Bammaidi Narayana Swami
1972
Sattaru Lokanadham Naidu
1967
N. Ramulu.
1962
Ronanki Satyanarayana.
1951 and 1955
Rokkam Lakshmi Narasimham Dora.

1 comment:

  1. I really wonder how Tekkali people have patronised Shri N.T.Rama Rao in 1994. But has Shri Rama Rao has ever or his party under Chandrababu Naidu ever reciprocated any developmental activities for this Tekkali constituency.

    Tekkali voters are great. But leaders have to keep up to the expectations of this great historical constituency. Let us look forward for some one who really can take care of this constituency and bring back its great reputation.

    Girreddy Suryan Reddy
    Mumbai
    Email : gsreddy99@yahoomail.com

    ReplyDelete