Saturday, March 21, 2009

Pathapatnam Assembly Constituency elections 2009,పాతపట్నం శాసనసభ నియోజకవర్గం 2009



-->
పరిచయము (Introduction) :
  • నియోజకవర్గాల పునర్విభజన అనంతరం పాతపట్నం, హిరమండలం, కొత్తూరు, మెళియాపుట్టి, ఎల్‌.ఎన్‌.పేట మండలాల్లోని 140 పంచాయతీలతో కలిసి పాతపట్నం నియోజకవర్గం ఏర్పడింది. పునర్విభజన అనంతరం తొలిసారిగా 2009వ సంవత్సరంలో ఇక్కడ సాధారణ ఎన్నికలు జరిగాయి. 2009కు పూర్వం కొత్తూరు మండలంలోని 16 పంచాయతీలు, సారవకోట మండలంలోని 10 పంచాయతీలు, పాతపట్నం మండలంలోని 21 పంచాయతీలు, హిరమండలం, మెళియాపుట్టి మండలాల్లోని అన్ని పంచాయతీలతో కలిసి ఈ నియోజకవర్గం ఉండేది. ప్రస్తుతం ఆమదాలవలస, టెక్కలి, పలాస, పాలకొండ నియోజకవర్గాలు పాతపట్నం నియోజకవర్గానికి సరిహద్దు నియోజకవర్గాలుగా ఉన్నాయి.
* నియోజకవర్గాలు పునర్విభజన కాకముందు నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య - 1,10,000 * నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
  • ఓటర్ల సంఖ్య: 1,68,219
  • జనాభాలో ఓటర్ల శాతం: 64.59%
  • పురుష ఓటర్ల సంఖ్య: 82,000
  • మహిళా ఓటర్ల సంఖ్య: 82,219
  • పురుష ఓటర్ల శాతం: 63.12%
  • మహిళా ఓటర్ల శాతం: 66.05%
పర్యాటక ప్రదేశాలు :
  • * వంశధార నదితీరంలోని గొట్టాబ్యారేజీ, స్టేజ్‌-2, ఫేజ్‌-2 పనులు
  • * మెళియాపుట్టిలోని వేణుగోపాలస్వామి ఆలయం
  • * పాతపట్నంలోని షిరిడిగిరి, నీలమణిదుర్గ అమ్మవారి ఆలయం
ఇలా చేరుకోవాలి : శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి చేరుకొనేందుకు బస్సులు ఉంటాయి.
-->
2009 Election Pathapatnam Assembly Constituency : 2009-Incubent – Contesting Candidates
Party
Name of Contesting M.LA. candidate
Total votes
Votes polled
Votes Secured
Winner
Mejority
INC
S.Vijayramaraju(skhantriya)
1,20,781
58,512.
INC
29,534.
TDP
Kalamata Venkataramana(Kaapu)
37,978
PRP
Palavalasa Karunakar (Kaapu)
20,175.
BJP
Koppurotu Venkatarao
2,698.
LS
Pullam shetti Mohanarao-
1,418
BSP
Mugithi Srinivasarao
2109
BSSP IND
Sasanapu Madhubabu Bommala Gommayya
758. 1637.

  • Mandals , Population & voters :

  • Mandal Name
    Population
    SC’s
    ST’s
    Votres
    Male Voters
    Female Voters
    Pathapatnam
    58381
    6604
    10603
    Miliyaputti
    50490
    3511
    13435
    Kotthuru
    60876
    8809
    7823
    L.N.peta
    27141
    2672
    607
    Total
    248092
    27937
    36830
    -->
    Pathapatnam Assembly Constituency MLA’s details
    Year
    Winner
    Party
    Runner
    Party
    Total Votes
    Polled Votes
    Winner Votes
    Runner Vontes
    Mejority
    2004
    Kalamata Mohanrao
    TDP
    Gorle HaribabauNaidu
    INC
    98475
    86141
    44357
    42293
    2064
    1999
    Nimmaka Gopalarao
    TDP
    1.V.Narasimharao Dora,2.Suggu Krishna kumari
    1.INC
    2.A.TDP
    127757
    90657
    40034
    38328 ,
    528
    1706
    1994
    Kalamata Mohanrao
    TDP
    1.Dharmana Narayanarao,
    2.Darapu Vasudevarao
    1.INC
    2.BJP
    120405
    89690
    48425
    36889 ,
    1678
    11536
    1989
    Kalamata Mohanrao
    TDP
    1.Dharmana Narayanarao
    2.Laxmana Misro
    1.INC
    2.IND
    114653
    85618
    41040
    40766 ,
    594
    274
    1985
    Dharmana Narayanarao
    INC
    Madala Lokanadham,
    Gonati Vigneswararao
    TDP
    IND
    95054
    73003
    38408
    32834 ,
    377
    5574
    1983
    Tota Tulasidas Naidu
    TDP
    Kalamata Mohanrao
    INC
    87335
    65745
    24264
    17923
    6341
    Pathapatnam Assembly Constituency Voters Caste Details
    Kapu
    /Telaga
    /Ontari
    Velama
    Kalinga
    SC
    Besta
    /Palli
    /Gandla
    Yadava
    /Golla
    Reddi
    /Kompara
    ST
    Vysya
    Balija
    Srisaina
    /chegidi
    Oddera
    /Oddara
    Rajaka
    /Chakali
    Devanga
    Others
    37499
    6985
    3485
    13138
    730
    3417
    2006
    18862
    5224
    3592
    1581
    2143
    3138
    23338
    nil

  • భౌగోళిక స్వరూపం * నియోజకవర్గం పేరు: పాతపట్నం * పరిధిలోగల మండలాలు: పాతపట్నం, హిరమండలం, మెళియాపుట్టి, ఎల్‌.ఎన్‌.పేట, కొత్తూరు * సరిహద్దు నియోజకవర్గాలు: ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి, పాలకొండ, పలాస * మైదాన ప్రాంతం విస్తీర్ణం: 70% * ఏజెన్సీ ప్రాంతం విస్తీర్ణం: 30% * ప్రవహిస్తున్న నదులు: వంశధార, మహేంద్రతనయ * పర్వత శ్రేణులు: తూర్పు కనుమల్లో ఎత్త్తెన మహేంద్రగిరి పర్వత శ్రేణులు మెళియాపుట్టి మండలాన్ని తాకుతున్నాయి * అటవీ విస్తీర్ణం: 33782 ఎకరాలు * ముఖ్య అటవీ ఉత్పత్తులు: చింత, ఉసిరి, కొండ చీపుర్లు, జనుములు, కందులు, తేనె తదితరులు
    • పరిపాలనా వ్యవస్థ
    * నియోజకవర్గంలో పంచాయతీల సంఖ్య: 140 * గ్రామాల సంఖ్య: 250 * చెప్పుకోదగ్గ పెద్ద గ్రామాలు: కొరసవాడ, సీది, తెంబూరు, కాగువాడ, హిరమండలం, తులగాం, కొత్తూరు, నివగాం, పారాపురం, చాపర, గొప్పిలి, మెళియాపుట్టి, ఎల్‌.ఎన్‌.పేట, పాతపట్నం
    • జనాభా
    * నియోజకవర్గం మొత్తం జనాభా: 2,60,458 * రైతులు: 70,000 * ఉద్యోగులు: 15,000 * వ్యాపారులు: 20,000 * ఇతరత్రా: 70,000
    • అక్షరాస్యత
    * మొత్తం జనాభాలో అక్షరాస్యుల సంఖ్య: 1,10,119 * వారి శాతం: 44.2% * స్త్రీ అక్షరాస్యులు/శాతం:48,529/45.2% * పురుష అక్షరాస్యులు/శాతం: 60,590/55.2%
    • ఓటర్ల గణాంకాలు
    * నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య: 1,68,219 * జనాభాలో ఓటర్ల శాతం: 64.59% * పురుష ఓటర్ల సంఖ్య: 82,000 * స్త్రీ ఓటర్ల సంఖ్య: 82,219 * పురుష ఓటర్ల శాతం: 63.12% * స్త్రీ ఓటర్ల శాతం: 66.05%
    • విద్యారంగం
    * ప్రాథమిక పాఠశాలలు: 244 * ప్రాథమికోన్నత పాఠశాలలు: 70 * ఉన్నత కళాశాలలు (స్వతంత్ర): 29 * జూనియర్‌ కళాశాలలు : 5 * ఆశ్రమ పాఠశాలలు: 15 * మొత్తం డిగ్రీ కళాశాలలు ప్రైవేటు : 6 * నియోజకవర్గ కేంద్రమైన పాతపట్నంకు విద్యల నిలయంగా ప్రత్యేక పేరు ఉంది. దాదాపు 20కు పైగా ప్రైవేటు కళాశాలలు, 3 ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు, 2 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. * అన్ని మండల కేంద్రాలలోను ప్రైవేటు రంగంలో విద్యా సంస్థలు ఉన్నాయి.
    • వైద్య రంగం
    * ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు: 10 * కమ్యూనిటీ ఆసుపత్రులు: 1 * ప్రైవేటు ఆసుపత్రులు: 4 * హోమియో ఆసుపత్రులు: 3 * ఆయుర్వేద ఆసుపత్రుల: 2 * ఆరోగ్య ఉపకేంద్రాలు: 58 * నియోజకవర్గ కేంద్రమైన పాతపట్నంలో 50 పడకల ఆసుపత్రి ఉంది. నాలుగు మండలాల ప్రజలకు ఇదే ఆధారం.
    • వ్యవసాయం
    * మొత్తం భూమి: 41,852 హెక్టార్లు * సాగు యోగ్యమైనది: 33,046 హెక్టార్లు * సాగు యోగ్యంకానిది: 8806 హె. * పల్లం: 26,044 * మెట్టు: 7002
    • సాగునీటి రంగం
    * గొట్టాబ్యారేజి: వంశధార 2232.74 ఎకరాల ఆయకట్టు చెరువులు * అసర్ల సాగరం: తెంబూరు, 800 ఎకరాలు * పెద్దచెరువు: చాకిపల్లి, 500 * బగడచెరవు: చాపర, 600 ఎకరాలు * పెద్దచెరువు: చాపర, 600 ఎకరాలు * పెద్దపద్మాపురం: పెద్దనాయుడు చెరువు, 600 ఎకరాలు ఎత్తిపోతల పథకాలు * రుగడ ఎత్తిపోతల పథకం దశాబ్ధాలుగా నిర్మాణంలోనే ఉంది * పాతపట్నం, పెద్దపద్మాపురం ఎత్తిపోతల పథకాలు మూలకు చేరాయి * మాకనాపల్లి ఎత్తిపోతల పథకం పనిచేస్తుంది. దీని ఆయకట్టు 800 ఎకరాలు రహదారులు * నియోజకవర్గంలో జాతీయ రహదారుల పొడవు: లేవు * రాష్ట్రీయ రహదారులు:లేవు * పంచాయతీరాజ్‌ రహదారులు: 350 కి.మీ. * ఆర్‌. అండ్‌ బి. రహదారులు 100 కి.మీ.
  • ===================================================
  • Visit my website -> Dr.Seshagirirao-MBBS

    No comments:

    Post a Comment