Monday, May 3, 2010

2005 Muncipality Icchapuram ,ఇచ్చాపురం పురపాలక సంఘం 2005

*Icchapuram is one of 4 municipalities of Srikakulam dist.

*
ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లాలో ఒక పట్టణం. ఇచ్చాపురం పురపాలక సంఘం 1985 లో పురుషోత్తపురమ్ ఎ.యస్.పేట, రక్తకన్న పంచాయతీలను విలీనము చేస్తూ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. తొలుత 16 వార్డులున్న ఈ మున్సిపాలిటీ కాలక్రమములో 23 వార్డుల స్థాయికి పెరిగినది.



పట్నం జనాభా : 32662.

వార్డులు : 23

Voters in Icchapuram Municipality :

in 2005----------20,700 ,
in 2010----------19,600 , (chances to increase in new enrollment before election)


మున్సిపాలిటీ ఎలక్షన్, 2005


మునిసిపల్ ఎన్నకల ఫలితాలు : పోలింగ్ తేదీ = 24-Sept.-2006

వార్డు. రిజర్వేషన్ పోటీ అబ్యర్దులు అబ్యర్ది ఓట్లు మొత్తము ఓట్లు పోలైన ఓట్లు గెలిచిన పార్టీ
1 బిసి(జ)
  • నమ్దకి ప్రెమకుమార్_కాంగ్రెస్
  • సాలిన మామయ్య_టిడిపి
  • సాలిన ఉమమహేశ్వరరావు_బిజెపి
  • 501
  • 117
  • 44
940 662 కాంగ్రెస్
2 బిసి(స్త్రీ)
  • దనపాన ఉమ _కాంగ్రెస్
  • సాలిన హిమబిందు_టిడిపి
  • సాలిన జ్యోతి_ఇండి
  • 610
  • 105
  • 29
888 744 కాంగ్రెస్
3 ఒసి(జ
  • సాలిన రేవతి_టిడిపి
  • సాలిన డిల్లీరావు_కాంగ్రెస్
  • కాలిన అన్నపూర్ణ _బిజెపి
  • 377
  • 237
  • 28
886 642 టిడిపి
4 స్త్రీ(జ)
  • కుందల లక్ష్మి _కాంగ్రెస్
  • దేవరాపల్లి రమ _టిడిపి
  • మిస్క ఊర్వశి _బిజెపి
  • 375
  • 265
  • 22
929 662 కాంగ్రెస్
5 బిసి(జ)
  • దవళ డిల్లీ బెహరా_టిడిపి
  • కారున్య చంద్రనాన _కాణ్గ్రెస్
  • దూర్గాశి సంకరరడ్డీ _బిజెపి
  • 392
  • 313
  • 32
965 737 టిడిపి
6 ఒసి(జ)
  • కొర్రై ధర్మరాజు _టిడిపి
  • పరపతి దానయ్యరెడ్డి_కాంగ్రెస్
  • ఎచ్.ఎమ్.అబ్దుల్ల _ఇండి
  • ఆశి లీలారాని _బిజెపి
  • 353
  • 306
  • 22
  • 19
908 700 టిడిపి
7 బిసి(జ)
  • బర్ల లక్ష్మణరావురెడ్డి _కాంగ్రెస్
  • తిప్పన మోహనరావు _టిడిపి
  • కుస్సో బెహరా _బిజెపి
  • 361
  • 237
  • 26
805 624 కాంగ్రెస్
8 ఒసి(జ)
  • పొట్ట రవీంద్ర _కాంగ్రెస్
  • పాచిగొల్ల మురలీరావు_టిడిపి
  • శారద దాస్ _బిజెపి
  • 528
  • 205
  • 22
978 755 కాంగ్రెస్
9 ఒసి(జ)
  • శ్రీనివాస సాహు_టిడిపి
  • కేశవపట్నం రాజేశ్వరి_కాంగ్రెస్
  • ప్రమోద్ కుమార్_బిజెపి
  • 344
  • 236
  • 2
895 582 టిడిపి
10 ఒసి(జ)
  • పోకల రోజారాణి _కాంగ్రెస్
  • వల్లూరి జానకరామారావు _టిడిపి
  • ఉలసి వాసుదేవరెడ్డి _బిజెపి
  • 309
  • 273
  • 15
866 597 కాంగ్రెస్
11 బిసి(జ)
  • రెయ్యి నారాయణ _కాంగ్రెస్
  • మణ్చాల సోమషేఖరరడ్డీ _టిడిపి
  • దూర్ఘాశి ఉమమహేశ్వరి _బిజెపి
  • 397
  • 375
  • 17
949 789 కాంగ్రెస్
12 బిసి(స్త్రీ)
  • ఆసి జమున _టిడిపి
  • ఉపాడ మంజురెడ్డి _కాంగ్రెస్
  • పిన్నింటి ఊర్వశి _బిజెపి
  • 470
  • 277
  • 17
979 764 టిడిపి
13 బిసి(స్త్రీ)
  • చాట్ల సత్యవతి _టిడిపి
  • పిలక సత్యవతి _కాంగ్రెస్
  • నందికి గుణవతి _ఇండి
  • దుక్క మోతీభాయ్ _బిజెపి
  • 414
  • 315
  • 118
  • 14
1063 861 టిడిపి
14 స్త్రీ (జ)
  • లబాల్ స్వర్ణమణి _కాంగ్రెస్
  • గుజ్జు లోకేశ్వరి _టిడిపి
  • దూపాన వెంకటమ్మ _బిజెపి
  • 336
  • 261
  • 28
852 625 కాంగ్రెస్
15 ఒసి(జ)
  • పిలక మీనకేశ్వరరావు _కాంగ్రెస్
  • ఆశి బాకయ్యరెడ్డి _టిడిపి
  • కంబాల వెంకటరమణ _ఇండి
  • బుడ్డేపు రంగయ్య_బిజెపి
  • 246
  • 194
  • 181
  • 11
792 632 కాంగ్రెస్
16 ఓసి(జ)
  • ఉలాల బాలయ్య _కాంగ్రెస్
  • రాబిన్ చంద్ర మిశ్రా _ఇండి
  • నర్తు అప్పరావు _టిడిపి
  • లబాల లోకనాధమ్ సాహు_ఇండి
  • రేవాడ వరలక్ష్మీరెడ్డి _బిజెపి
  • 296
  • 214
  • 118
  • 19
  • 11
969 658 కాంగ్రెస్
17 స్త్రీ(జ)
  • రేణుక రాణి _కాంగ్రెస్
  • పిట్ట జయలక్ష్మి _టిడిపి
  • దుర్ఘాశి జానకమ్మ -బిజెపి
  • 289
  • 264
  • 6
807 559 కాంగ్రెస్
18 బిసి(జ)
  • లెంక రామారావు _టిడిపి
  • చీడిపోతు జగన్నాయకులు _కాంగ్రెస్
  • దుర్గాశి వాసుబాబురెడ్డి _బిజెపి
  • 364
  • 307
  • 19
785 672 టిడిపి
19 స్త్రీ(జ)
  • బుగత కుమారి _టిడిపి
  • తంగుడు ఉషారాణి -కాంగ్రెస్
  • ఈది వెంకటమ్మ _బిజెపి
  • 357
  • 299
  • 33
838 689 టిడిపి
20 ఎస్టి(జ)
  • గేదెల అప్పన్న _టిడిపి
  • గేదెల శాంతమ్మ _కాంగ్రెస్
  • గేదెల నారయణమ్మ-బిజెపి
  • 263
  • 174
  • 26
645 463 టిడిపి
21 స్త్రీ(జ)
  • దక్కత లక్ష్మీ భాయ్-కాంగ్రెస్
  • కాళ్ల వెంకటలక్ష్మి-టిడిపి
  • ఉరిటి సుభలక్ష్మి- బబిజెపి
  • 466
  • 354
  • 19
1015 839 కాంగ్రెస్
22 ఓసి(జ)
  • కాళ్ల శకుంతల - కాంగ్రెస్
  • కాళ్ల అర్జునుడు -టిడిపి
  • ఉరిటి భాస్కరరావు- బిజెపి
  • 457
  • 216
  • 20
970 693 కాంగ్రెస్
23 ఎస్.సి(జ)
  • కామరాజు రథో -టిడిపి
  • గువ్వాడ దిలిఫ్ కుమార్ - కాంగ్రెస్
  • ఘాన నాయకో - బిజెపి
  • సంతోష్ కుమార్ రథో - ఇండి
  • యెడ్ల భజంగరావు - ఇండి
  • 454
  • 234
  • 8
  • 8
  • 3
981 707 టిడిపి
--------------------------------------------------------------------------------------------
ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పార్టీ బలాలు : గెలిచిన పార్టీ :కాంగ్రెస్
పార్టీ పేరు- పడిన ఓట్లు -ఓట్లు శాతము -గెలిచిన వార్డులు
కాంగ్రెస్ 7869 50.26 13
టిడిపి 6754 43.14 10
బిజెపి 439 2.80 0
ఇండి 594 3.79 0
మొత్తము 15656 100.0 23
-----------------------------------------------------------------------------------------

ఇచ్చాపురం లో త్రాగునీటి సౌకర్యము :
  • మంచినీటి ఆధారము = బహుదా నది ,
  • రెజర్వాయర్లు = 2 ప్ట్టణములొ 800 కిలో లీటర్లు , రక్త కన్నలో 500 కిలోలీటర్లు ,
  • వార్డులు = 23 ,
  • మంచినీతి కొళాయిలు = 982 ,
  • రోజుకి అవసరమయ్యే నీరు = 3.50 M.L.D
  • ప్రస్తుతం సరఫరా = 1.95 ఎం.ఎల్.డి.
  • రోజుకు సరఫరా = గంట ,
  • పైప్ లైన్ల విస్తరణ = 1.63 కి.మీ.
  • ===============================
visit my website : dr.seshagirirao.com

No comments:

Post a Comment