skip to main |
skip to sidebar
- ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాకు ఒక " జిల్లా ప్రజాపరిషత్ కార్యాలము " ఉన్నది . శ్రీకాకుళం జిల్లాపరిషత్ లొ 38 జడ్.పి.టి.సి.( జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గం) లు ఉన్నాయి .
38 జెడ్ .పి.టి.సి. లు - > ...
- 1. VEERAGHATTAM-వీరఘట్టాం ,
- 2. VANGARA--వంగర ,
- 3. REGIDI--రేగిడి ,
- 4. RAJAM-- రాజాం ,
- 5. GANGUVARI SINGADAM--జి.సిగడాం ,
- 6. LAVERU--లావేరు ,
- 7. RANASTALAM--రణస్ఠలం ,
- 8. ETCHERLA--ఎచ్చెర్ల ,
- 9. PONDURU--పొందూరు ,
- 10. SANTHAKAVITI--సంతకవిటి ,
- 11. BURJA--బూర్జ ,
- 12. PALAKONDA--పాలకొండ ,
- 13. SEETHAMPETA --సీతంపేట ,
- 14. BHAMINI--భామిని ,
- 15. KOTHURU--కొత్తూరు ,
- 16. HIRAMANDALAM--హిరమండళం ,
- 17. SARUBUJJILI--సరుబుజ్జిలి ,
- 18. AMADALAVALASA--ఆమదాలవలస ,
- 19. SRIKAKULAM--శ్రీకాకుళం ,
- 20. GARA--గార ,
- 21. POLAKI--పోలాకి ,
- 22. NARASANNAPETA--నరసన్నపేట ,
- 23. JALUMURU--జలుమూరు ,
- 24. SARAVAKOTA--సారవకోట ,
- 25. PATHAPATNAM--పాతపట్నం ,
- 26. MELIAPUTTI --మెలియపుట్టి ,
- 27. TEKKALI--టెక్కలి ,
- 28. KOTABOMMALI--కోటబొమ్మాలి ,
- 29. SANTHABOMMALI--సంతబొమ్మాలి ,
- 30. NANDIGAM--నందిగాం ,
- 31. VAJRAPUKOTHURU--వజ్రపుకొత్తూరు ,
- 32. PALASA-పలాస ,
- 33. MANDASA--మందస .
- 34. SOMPETA--సోంపేట ,
- 35. KANCHILI--కంచిలి ,
- 36. KAVITI--కవిటి ,
- 37. ICHCHAPURAM--ఇచ్చాపురం ,
- 38. Laxmi Nursu peta--ఎల్.ఎన్.పేట ,
టెక్కలి జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గం ఉపఎన్నిక : 04/జూన్/2010
- శ్రీకాకుళం జిల్లా, టెక్కలి జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గ స్థానానికి ఏర్పడ్డ ఖాళీని భర్తీ చేసే నిమిత్తం నిర్వహించిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన కోత మురళీధర్ విజ యం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, తెలుగు దేశం అభ్యర్థి బగాది శేషగిరి రావుపై 3,435 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వరరావు ప్రకటించారు. టెక్కలి జడ్పీటిసి ఉప ఎన్నికల పోలింగ్ జూన్ 4వ తేదిన జరగ్గా, ఓట్ల లెక్కింపు సోమవారం టెక్కలి లోని ప్రభుత్వ బాలకల రెసిడెన్షియల్ కళాశాలలో నిర్వహించారు.
- మొత్తం వోట్లు = 47,140 ,
- పోలైన వోట్లు = 29,385 ,
- పోలింగ్ పర్సెంటేజ్ = 63.33%
- కాంగ్రెస్ అభ్యర్ధి కి (కోట మురళీధర్ ) కి వచ్చిన వోట్లు = 16303
- టి.డి.పి అభ్యర్ధికి (బగాది శేషగిరిరావు)కి వచ్చిన వోట్లు =12868.
- గెలిచిన అభ్యర్ధి కాంగెస్ కి వచ్చిన మెజారిటి = 3435.
- ===============================================
visit my website - >
dr.seshagirirao-srikakulam
No comments:
Post a Comment