Tuesday, February 19, 2013

డి.సి.ఎం.ఎస్.శ్రీకాకుళం జిల్లా 2013, D.C.M.S.srikakulam dist.2013


                                               





District Cooperative Marketing Societies (DCMS)-Srikakulam.


 అధ్యక్షుడు : గొండు కృష్ణమూర్తి -అంపోలు --మొదటి 2 సంవత్సరాలు .తూలే శ్రీహరిరావు(సోంపేట) --చివరి 3 సంవత్సరాలు .

ఉపాధ్యక్షుడు : బోర సాయిరామ్‌రెడ్డి (ఎచ్చెర్ల ) 5 ఏళ్ళు పాటు ఉంటారు .

ఏకగ్రీవంగా ఎన్నికైన డీసీఎంఎస్‌ డైరెక్టర్లు :
1. యు.బాలరాజు -------కొసమల,
2. పి.చిరంజీవులు -----కాపుతెంబూరు,
3. బి.సాయిరాం-------- అజ్జరాం,
4. గొండు కృష్ణమూర్తి ---అంపోలు,
5. జె.బైరాగి ---------డోలజనవానిపేట,
6. టి.శ్రీకరరావు -----సోంపేట,

 ''డీసీఎంఎస్‌''లో రెండు ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక ఓసీ స్థానాలు ఖాళీగా ఉండగా ఎస్టీ స్థానానికి డి.రామవర ప్రసాద్ ఎన్నికయ్యారు. మిగిలిన స్థానాలు ఖాళీగా ఉండిపోయాయి. ''డీసీఎంఎస్‌''లో 10 మంది డైరెక్టర్ల పదవులకు మొత్తము సంఘాల అద్యక్షులు లలో పోటీద్వారా ఎన్నుకోబడరారు.  ఈ డైరెక్టర్లలో ఒకరిని చైర్మన్‌ గాను , ఒకరిని వైస్-చైర్మన్‌ గాను ఎన్నుకోబడతారు.

  •  
  •  
  • =========================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment