Tuesday, February 19, 2013

D.C.C.B Srikakulam 2013, డీసీసీబీ శ్రీకాకుళం 2013


  •  







  •  
అధ్యక్ష - ఉపాధ్యక్షులు : కాంగ్రెస్ కైవసము చేసుకుంది.

 మొదటి 2 సం.లు డోల జగన్‌(కాంగ్రెస్-పోలాకి పి.ఎ.సి.ఎస్), చివరి 3 సం.లు  శ్యాంసుందరరావు(కాంగ్రెస్-పి.ఎ.సి.ఎస్-పాతపట్నం) డీసీసీబీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఉపాధ్యక్షుడిగా అవకాశం రాజాం నియోజకవర్గంలోని రేగిడి పీఏసీఎస్‌ అధ్యక్షుడు దూబ ధర్మారావు (కాంగ్రెస్ )5 సం.లు కొనసాగుతారు .

List of PACSs Srikakulam dist.,శ్రీకాకుళం లో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘా (పీఏసీఎస్‌)

1.హిరమండలం, 2.వి.కొత్తూరు, 3.బత్తిలి, 4.భామిని, 5.టెక్కలి, 6.సంతబొమ్మాళి, 7.తెంబూరు, 8.ఇచ్ఛాపురం, 9.సోంపేట, 10.కొసమాల, 11.కవిటి, 12.పాతపట్నం, 13.కొత్తూరు, 14.సారవకోట, 15.రేగిడి ఆమదాలవలస, 17.సంకిలి, 8.సంతకవిటి, 19.లావేరు, 20.పోలాకి,21.బాసూరు, 22.ఎస్‌.ఎం.పురం, 23.బాతువ, 24.బూర్జ, 25.అరసవల్లి, 26.అంపోలు, 27.తూలుగు, 28.చల్లవానిపేట, 29.జి.సిగడాం, 30.రణస్థలం, 31.అల్లాడ,32.ఆర్‌బీఆర్‌పేట, 33.పైడిభీమవరం,34.బాలిగాం, 35.మందస, 36.కంచిలి, 37.దిమిలాడ, 38.బుడితి, 39.రాజాం, 40.ఎల్‌.ఎన్‌.పేట, 41.కృష్ణాపురం, 42.పొందూరు, 43.పలాస, 44.శివ్వాం, 45.వీరఘట్టం, 46.పాలకొండ, 47.కొత్తకోట, 48.అర్థలి, 49.తంపటాపల్లి, 50.నరసన్నపేట.






పార్టీ బలాబలాలు : 

  •  2013 ఎన్నికలు :  కాంగ్రెస్‌- 32 సంఘాలతో  ఆధిక్యం.
    తెదేపా- 09 సొసైటీలతో రెండోస్థానంలో నిలిచింది.
    వైకాపా- 08 సొసైటీలున్నాయి.
పీఏసీఎస్‌- అధ్యక్షుడు- ఉపాధ్యక్షుడు- పార్టీ

---------కాంగ్రెస్‌-------------
1.హిరమండలం- గొర్లె రామశంకరరావు- ఎస్‌.కోటేశ్వరరావు -కాంగ్రెస్‌,
2.భామిని -బి.రాజులబాబు- కె.మోహనరావు- కాంగ్రెస్‌,
3.బత్తిలి- రాజేంద్రప్రసాద్‌సాహు- కొర్లాయి తిరుపతిరావు- కాంగ్రెస్‌,
4.వి.కొత్తూరు- డి.మధుకేశవరావు- ఎం.హరినారాయణ-కాంగ్రెస్‌,
5.తెంబూరులో కాంగ్రెస్‌కు అధ్యక్ష స్థానం, వైకాపా ఉపాధ్యక్ష స్థానం
6.టెక్కలి --డి.కృష్ణారావు -ఎస్‌.రామారావు- కాంగ్రెస్‌,
7.సంతబొమ్మాళి --ఎ.రాంప్రసాదరావు- ఎస్‌.చంద్రశేఖరరావు- కాంగ్రెస్‌,
8.తెంబూరు- పోలాకి చిరంజీవి- కె.ధర్మారావు (వైకాపా) -కాంగ్రెస్‌,
9.ఇచ్ఛాపురం-- నర్తు నరేంద్రయాదవ్‌ - కాంగ్రెస్‌,
10.సోంపేట-- రౌతు విశ్వనాథం -దున్న తిరుపతిరావు -కాంగ్రెస్‌,
11.కొసమాల-- ఉర్లాన.బాలరాజు- ఎన్‌.బాబూరావు -కాంగ్రెస్‌,
12.కవిటి-- పి.స్వామిబాబు - కాంగ్రెస్‌,
13.పాతపట్నం- ఎం.శ్యాంసుందరరావు- వి.వెంకటకవీశ్వరరావు -కాంగ్రెస్‌,
14.కొత్తూరు-- ఎ.అరుణ్‌కుమార్‌- సీహెచ్‌.శ్రీమతి (తెదేపా) -కాంగ్రెస్‌,
15.సారవకోట-- నక్క రామరాజు -యడ్ల అసిరయ్య -కాంగ్రెస్‌,
16.రేగిడి ఆమదాలవలస--,
17.సంకిలి--,
18.సంతకవిటి--,
19.లావేరు--,
20.పోలాకి-- డోల జగన్‌మోహనరావు ,
21.బాసూరు--,
22.ఎస్‌.ఎం.పురం--,
23.బాతువ--,
24.బూర్జ--,
25.అరసవల్లి--,
26.అంపోలు--,
27.తూలుగు--,
28.చల్లవానిపేట--,
29.జి.సిగడాం--,
30.రణస్థలం--,
31.అల్లాడ--,
32.ఆర్‌బీఆర్‌పేట--,
33.పైడిభీమవరం--.

---------తెదేపా------------
1.బాలిగాం- బి.కర్రయ్య- బి.శంకరరావు-- తెదేపా,
2.మందస -ఐ.వెంకటరత్నం- టి.మోహనరావు(కాంగ్రెస్‌)-- తెదేపా,
3.కంచిలి-- టి.శోభన్‌బాబు- జొద్దుమణి సాహు- తెదేపా,
4.దిమిలాడ-- పినకాన అజయ్‌కుమార్‌ -ఆర్‌.శ్రీనివాసరావు -తెదేపా,
5.బుడితి-- పి.బాలకృష్ణంనాయుడు- ఎస్‌.రామేశ్వరరావు -తెదేపా,
  6.రాజాం--,
7.ఎల్‌.ఎన్‌.పేట--,
8.కృష్ణాపురం--,
9.పొందూరు --

----- వైకాపా----------
1. పలాస -దువ్వాడ శ్రీధర్‌- ఎం.ధనరాజ్‌-- వైకాపా ,
 2.శివ్వాం--,
3.వీరఘట్టం--,
4.పాలకొండ--,
5.కొత్తకోట--,
6.అర్థలి--,
7.తంపటాపల్లి--,
8.నరసన్నపేట--.


  • ===========================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment