సీమాంధ్రలో
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ దాదాపు చేతులెత్తేసింది. జడ్పీటీసీ స్థానాల్లో సగం స్ధానాల్లో కూడా పోటీ చేయలేని దుస్థితికి చేరుకుంది. 2006 ఎన్నికల్లో అత్యధిక జిల్లా పరిషత్‌లను దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో కూడా అభ్యర్థులను నిలపలేక పోయింది.
సీపీఎం
శ్రీకాకుళం జిల్లాలో 7 జడ్పీటీసీ స్థానాల్లో సీపీఎం పోటీ
జిల్లాలో ఏడు జడ్పీటీసీ స్థానాల్లో సీపీఎం అభ్యర్థులను పోటీ నిలబెడుతున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పంచాది పాపారావు తెలిపారు.
- శ్రీకాకుళం రూరల్,
- రణస్థలం,
- లావేరు,
- ఎచ్చెర్ల,
- భామిని,
- సీతంపేట
- ఎన్.అప్పన్న,
- యాళ్ల కుమారి,
- బత్తిన కుమార్,
- భద్రకాళి,
- చంద్రరరావు,
- తేజేశ్వరరావు,
- సింహాచలం....................... అభ్యర్థులుగా పోటీలో uన్నారు.
- ==============================
No comments:
Post a Comment