Araku Loksabha constituency 2014 elections,అరకు లోక్‌సభ నియోజకవర్గం 2014 ఎన్నికలు --
అరకు లోక్‌సభ నియోజకవర్గం లో శ్రీకాకుళం జిల్లాకు సంబందించి ఒక శాసనసభనియోజకవర్గం(పాలకొండ) కలిసి ఉన్నది .
2014 ఎన్నికల్లో పోటీ అబ్యర్ధులు :
- సంఖ్య :---------- అబ్యర్ధి పేరు :---------- అబ్యర్ధి అడ్రస్ : --------------పార్టీ : ----------గుర్తు :
- కిశోర్ చంద్ర దేవ్ -------కురుపాం ,విజయనగరం జిల్లా------------కాంగ్రెస్ --------------హస్తం ,
- గుమ్మిడి సంధ్యారాణి --సాలూరు ,విజయనగరం జిల్లా------------తెలుగుదేశం ---------సైకిల్
- మిడియం బాబూరావు --ఎన్.పి.ఆర్.భవన్,వైజాగ్ ---------------సి.పి.ఐ.ఎం ---------సుత్తి కొడవలి-స్టార్ ,
- కొత్తపల్లి గీత -----------ఎ.ఎస్.ఆర్ నగర్ ,విశాఖపట్నం ---------వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ --సీలింగ్ ఫ్యాన్,
- బూర్జబారికి ధనరాజు ---గన్నెల-గ్రా. అరకువ్యాలీ(మం)వైజాగ్----ఆమ్‌ఆద్మీపార్టీ-------చీపురు ,
- ఈళ్ళ రామిరెడ్డి -------సామర్లపాడు-గ్రా.తూర్పుగోదావరి జిల్ల్లా --ఇండిపెండెంట్ ------టేబుల్ ,
- కంగల బాలుదొర ------సున్నంపాడు -గ్రా.తూర్పుగోదావరి జిల్లా--ఇండిపెండెంట్ -----కప్ & సాసర్ ,
- చెట్టి శంకరరావు ----- తలంగి -గ్రా.విశాఖపట్నం జిల్లా-----------ఇండిపెండెంట్ -----ఎన్వలోప్ కవరు,
- బిడ్డిక రామయ్య ----లోవడంగు .గ్రా.విజయనగరం జిల్లా--------ఇండిపెండెంట్ -------ఇస్త్రీపెట్టె ,
- వనుగు శంకరరావు ---సుండ్రుపుట్టు -గ్రా. విశాఖపట్నం జిల్లా---ఇండిపెండెంట్ ------క్రికెట్ బ్యాట్ ,
- సలంగి రత్నం -------లింగేటి .గ్రా. విశాఖపట్నం జిల్లా----------ఇండిపెండెంట్ -----కడవ (పాట్ ),
ఆవిర్భావం :
- అరకు పార్లమెంటరీ నియోజకవర్గం 2009లో కొత్తగా ఏర్పాటయ్యింది. గతంలో పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాలు, భద్రాచలం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పాడేరు, అరకు, నియోజకవర్గాలు, తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం శాసనసభ నియోజకవర్గం కలిపి అరకు లోక్‌సభ నియోజకవర్గం ఏర్పాటైంది. నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఏకైక నియోజకవర్గం ఇది.
- శాసనసభా నియోజకవర్గాలు :
- పార్వతీపురం.,
- కురుపాం,
- సాలూరు, నియోజవర్గాలు ఉన్నాయి.
విశాఖ జిల్లాలో --
- పాడేరు,
- అరకు నియోజకవర్గాలు,
- రంపచోడవరం శాసనసభా నియోజకవర్గం ఉన్నాయి.
* నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు : 11,10,909
* పురుషులు- 5,29,296
* మహిళలు- 5,54,097
* ఇతరులు- 56
1952 నుంచి 2009 వరకు విజేతలు వీరే
* పార్వతీపురం పార్లమెంటు నియోజకవర్గంగా ఉన్నపుడు:
- 1952 : ఎన్.రామశేషయ్య - స్వతంత్ర అభ్యర్థి
- 1957 : డిప్పల సూరి దొర - సోషలిస్టు పార్టీ
- 1962 : బిడ్డిక సత్యనారాయణ - కాంగ్రెస్ పార్టీ
- 1967 : వి.నరసింహ దొర - స్వతంత్ర పార్టీ
- 1971 : బిడ్డిక సత్యనారాయణ - కాంగ్రెస్ పార్టీ
- 1977 : వైరిచర్ల కిశోర్‌చంద్ర సూర్యనారాయణదేవ్ - కాంగ్రెస్ పార్టీ
- 1980 : వైరిచర్ల కిశోర్‌చంద్ర సూర్యనారాయణదేవ్ - కాంగ్రెస్ పార్టీ
- 1984 : వైరిచర్ల కిశోర్‌చంద్ర సూర్యనారాయణదేవ్ - కాంగ్రెస్‌పార్టీ
- 1989 : శత్రుచర్ల విజయరామరాజు - కాంగ్రెస్ పార్టీ
- 1991 : శత్రుచర్ల విజయరామరాజు - కాంగ్రెస్ పార్టీ
- 1996 : వైరిచర్ల ప్రదీప్‌కుమార్ దేవ్ - కాంగ్రెస్ పార్టీ
- 1998 : శత్రుచర్ల విజయరామరాజు - తెలుగుదేశం పార్టీ
- 1999 : డి.వి.జి. శంకరరావు - తెలుగుదేశం పార్టీ
- 2004 : వైరిచర్ల కిశోర్‌చంద్ర సూర్యనారాయణదేవ్ : కాంగ్రెస్ పార్టీ
* అరకు లోక్‌సభ నియోజకవర్గంగా మారాక:
- 2009 : వైరిచర్ల కిశోర్‌చంద్ర సూర్యనారాయణ దేవ్ - కాంగ్రెస్‌పార్టీ,
- 2014 : కొత్తపల్లి గీత - ఎ.ఎస్.ఆర్ నగర్ ,విశాఖపట్నం - వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ --సీలింగ్ ఫ్యాన్,
Courtesy with Eenadu Telugu news paper.
- ==============================
No comments:
Post a Comment