Wednesday, April 30, 2014

Sri.Kondapalli Pydithalli Naidu,కొండపల్లి పైడితల్లి నాయుడు

  •  

  •  

ఎచ్చెర్ల నియోజకవర్గము బొబ్బిలి పార్లిమెంట్ లో ఉన్నందున వ్యాసము శ్రీకాకుళం రాజకీయ సమాచారము (Srikakulam political information) వ్రాయడము జరిగినది.

 1995-96లో జిల్లా పరిషత్ అధ్యక్షుడుగా పనిచేసిన కొండపల్లి పైడితల్లి నాయుడు ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేశారు. ప్రత్యర్థి బొత్స సత్యనారాయణపై ఇరవై వేల ఓట్ల మెజార్టీతో బొబ్బిలి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. మళ్లీ 1998లో కూడా ఆయన బొత్సపై ఇరవై ఆరువేల ఓట్ల మెజార్టీతో లోక్ సభకు ఎన్నికయ్యారు. అయితే 1999 ఎన్నికల్లో టీడీపీ ఆయనకు టిక్కెట్ కేటాయించకపోవడంతో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కొండపల్లి పైడితల్లినాయుడు టీడీపీ నుంచి  మూడోసారి లోక్ సభకు ఎన్నికయ్యారు.  ఆ తర్వాత అదే పార్టీకి చెందిన లగుడు సింహాద్రి నాలుగేళ్లు పాటు 1996-2000 మధ్య కాలంలో జిల్లా పరిషత్ పీఠాన్ని అధిష్టించారు. అయితే ఆయన అక్కడతో రాజకీయాలకే గుడ్ బై చెప్పేశారు. 2001 నుంచి 2006 వరకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా కాంగ్రెస్ పార్టీ తరపున బొత్స ఝూన్సీలక్షి ఎంపికయ్యారు. అప్పటి సిట్టింగ్ లోక్ సభ సభ్యుడు కొండపల్లి పైడితల్లి నాయుడు అకాలమరణంతో బొబ్బిలి స్థానానికి  ఉపఎన్నికలు జరిగాయి.  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా  ఉన్న బొత్స ఝూన్సీ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి పైడితల్లినాయుడు కుమారుడు కె.ఏ నాయుడుపై విజయం సాధించారు. ఆ తరువాత డెంకాడ జెడ్పీటీసీగా ఉన్న బొత్స సత్యనారాయణ బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు జెడ్పీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉంటూనే  2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన బెల్లాన చంద్రశేఖర్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికై పూర్తి కాలం పదవిలో కొనసాగారు.

  • Bobbili parliment constituency : దీనిని 2007 సంవత్సరంలో చేసిన సవరణలో విజయనగరం మరియు అరకు నియోజక వర్గాలలో కలిపారు. MLA  segments :1.Bobbili  2.Vizianagaram 3.gajapathinagaram  4.Sathivada 5.Terlam 6.Chipurupalli 7.Etcherla  ,

-KondapalliPydithalliNaidu- MP. Bobbili - (కొండపల్లి పైడితల్లి నాయిడుపార్లమెంటు సభ్యుడు Succeeded by బొత్స ఝాన్సీ .నియోజకవర్గం బొబ్బిలి).

వ్యక్తిగత వివరాలు
జననం-----     20 నవంబరు 1930.విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్.
Place of Birth = Gantyaada (village),
Education = 5 th class,
మరణం ----    18 ఆగష్టు 2006,విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్.
రాజకీయ పార్టీ-----తెలుగుదేశం పార్టీ
భాగస్వామి---     కొండపల్లి అప్పయ్యమ్మ
సంతానం----     3 కుమారులు (వెంకటరమణ, కొండలరావు, అప్పలనాయిడు) మరియు 2 కుమార్తెలు (లక్ష్మి, వరలక్ష్మి)

Political experience = Since 1981-Ward Member ; 1982-BheemsinghSugars Director ; 1987--Mandal President ;1993--District TDP President ;1995--ZP chairman.1995-96లో జిల్లా పరిషత్ అధ్యక్షుడుగా పనిచేసిన కొండపల్లి పైడితల్లి నాయుడు ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేశారు. ప్రత్యర్థి బొత్స సత్యనారాయణపై ఇరవై వేల ఓట్ల మెజార్టీతో బొబ్బిలి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. మళ్లీ 1998లో కూడా ఆయన బొత్సపై ఇరవై ఆరువేల ఓట్ల మెజార్టీతో లోక్ సభకు ఎన్నికయ్యారు. అయితే 1999 ఎన్నికల్లో టీడీపీ ఆయనకు టిక్కెట్ కేటాయించకపోవడంతో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కొండపల్లి పైడితల్లినాయుడు టీడీపీ నుంచి  మూడోసారి లోక్ సభకు ఎన్నికయ్యారు.

Died and  in mid-teem poll on 04-Dec-2006 congress own . Botsa jhaansirani declared on 7th Dec 2006 as MP of Bobbili constituency.
  •  source : collected from Telugu and english Newspapers and www.wikipedia.org.

  • ===========================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment