- Election 2014.
- Palasa Assembly Constituency,పలాస నియోజకవర్గం 2014 ఎన్నికల్లో పోటీ అబ్యర్ధులు :
- కాంగ్రెస్ : వంక నాగేశ్వరరావు ,
టి.డి.ఫి : గౌతు శ్యామసుందర శివాజీ ,
వై.ఎస్.ఆర్ : వజ్జ బాబూరావు ,
జై సంక్యాంధ్ర : కణితి విశ్వనాధం .డా.(MBBS) ,
ఆమ్ ఆద్మీ : బమ్మిడి సంతోష్ కుమార్ ,
బి.యస్.పి. : గుంటు జంగమయ్య ,
లోక్ సత్త : తమ్మినేని మాధవరావు ,
ఇండిపెండెంట్ : కొమర శంకరరావు & మజ్జి శారద ,
సి.పి.ఐ : చాపర వెంకటరమణ ,
సి.పి.ఎం :తామాడ సన్యాసిరావు ,
వజ్రపు కొత్తూరు మండలంలో ఉద్దాన ప్రాంతంలో కొబ్బరి, జీడి పంటల జీవనాధారం. బ్రిటిష్ కాలంలో వలస వచ్చిన కవిటీల గ్రామం నువ్వలరేవు ఆచార, వ్యవహారాలు ప్రత్యేక ఆకర్షణగా నిస్తోంది. బెండి గ్రామంలో ప్రాచీన నందికేశ్వర దేవాలయం ప్రసిద్ధి చెందింది. గతంలో పలాస మండలంలోని పలాస- కాశీబుగ్గ పంచాయతీ 1997లో నగర పంచాయతీగా ఏర్పడింది. పలాస కాశీబుగ్గ జంట పట్టణాలు. 2002లో పురపాలక సంఘంగా ఏర్పడ్డాయి. మెదట 21 వార్డులు ఉండగా, 2007లో 25 వార్డులుగా మార్పు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 57,438 మంది జనాభా ఉన్నారు.
పలాస- కాశీబుగ్గ పురపాలక సంఘం సమాచారం :
- జనాభా- 57,438 (2011 ప్రకారం)
- పురుషులు - 28,074
- స్త్రీలు - 29,364
- అక్ష్యరాస్యత 39,754
- అక్షరాస్యతా శాతం - 69 శాతం
- మురికివాడలు 42
- సి.సి రోడ్లు - 22.74 కిలోమీటర్లు
- బి.టి రోడ్లు - 12 కిలోమీటర్లు
- డబ్లూబియం రోడ్లు- 42.6 కిలోమీటర్లు
- కచ్చారోడ్లు - 40.52 కిలోమీటర్లు
- పక్కా కాలువలు - 15.3 కిలోమీటర్లు
- కచ్చాకాలువలు - 45.5 కిలోమీటర్లు
- పబ్లిక్ కొళాయిలు - 109
- ఇంటింటి కొళాయిలు - 750
- ఇంటింటి కొళాయిలు( బిపిఎల్)- 120
- బోర్లు - 192
- బావులు - 119
- నీటి సరఫరా - రోజుకి ఒక్కరికి - 29 లీటర్లు
- ఆస్తిపన్ను - 1.75 కోట్లు
- పారిశుధ్య సిబ్బంది- 70 (తాత్కాలిక), 12 (శాశ్వత)
- వాహనాలు- ట్రాక్టర్లు-4, వీల్‌బారోస్- 17, టైసైకిళ్లు-13, ఆటోలు-2.
పలాస మండలం :
- జనాభా 37,951
- పురుషులు: 18,600
- స్త్రీలు: 19,051
- భౌగోళిక విస్తీర్ణం: 1469 హెక్టార్లు
- వంశధార పరిధిలో... 2353 హెక్టార్లు
- ఆయకట్టు: 2753 హెక్టార్లు
- చిన్ననీటి తరహా వనరులు 90
- ఆయట్టు: 2263 హెక్టార్లు
- జీడి విస్తీర్ణం: 1564 హెక్టార్లు
- కొబ్బరి: 112 హెక్టార్లు
వజ్రపు కొత్తూరు మండలం :
- జనాభా - 69,401
- పురుషులు - 33,408
- స్త్రీలు - 35,993
- మెత్తం విస్తీర్ణం - 13,810 హెక్టార్లు
- చదువుకున్నవారు - 37,458
- వంశధార కెనాల్ - 5,014 ఎకరాలు
- చెరువులు - 287
- ఆయకట్టు - 2073 ఎకరాలు
- జీడి విస్తీర్ణం - 3759 హెక్టార్లు
- కొబ్బరి - 1866 హెక్టార్లు
- పంచాయతీలు - 37
- రెవెన్యూ గ్రామాలు - 59
- అనుసంధాన గ్రామాలు - 70
- తీరప్రాంతం - 1010 హెక్టార్లు
మందస మండలం :
- జనాభా - 82,000
- పురుషులు - 39,200
- స్త్రీలు - 40,800
- అక్షరాస్యులు - 29వేలు
- విస్తీర్ణం - 47 వేలు
- రైతులు - 13వేలు
- వరి - 13వేల హెక్టార్లు
- జీడి - 2,500 హెక్టార్లు
- కొబ్బరి - 1500హెక్టార్లు
Courtesy with Eenadu Telugu newspaper
- ========================
No comments:
Post a Comment