- కూరంగి మన్మధరావు పాలకొండ అసెంబ్లీ నియోజగవర్గము(యస్.టి) లో సి.పి.ఐ.పార్టీ తరపున పోటీలో ఉన్నారు .
పూర్తి వివరాలు (Bio-Data):
పేరు : కూరంగి మన్మధరావు ,తండ్రి : లేటు . మలినాయుడు ,
వయస్సు : 47 సం.లు ,
పుట్టిన ఊరు : గాడిదపాల్ .గ్రా.కిల్లాడ (పోస్ట్),
కులము /మతము : యస్.టి ,
ఆడ్రస్ : Gadidapal , killada (post) SeethammapeTa (Mandal), Srikakulam dist
పోన్ నెంబర్ : 8179663020
తల్లి :
తండ్రి :
భార్య :అంగన్‌వాడి టీచర్ ,
పిల్లలు :
చదువు : 9 వ తరగతి - 1981 (సీతంపేట హై స్కూల్ లో),
వృత్తి : వ్యవసాయము
పోటీ చేస్తున్న పార్టీ పేరు :సి.పి.ఐ , కమ్యూనిస్ట్ పార్తీ ఒఫ్ ఇండియా,.
పోటీ చేసున్న నియోజకవర్గం : పాలకొండ (యస్.టి),
ఎన్నోసారి పోటీచేయడము :
ఆస్తుల వివరాలు : ఉన్న ఆస్తులన్నీ ఎవరూ చెప్పరు .
నేర-అరోపణలు : ఉన్నా కనిపించనీయరు.
source : http://www.ceoandhra.nic.in/
- ==========================
No comments:
Post a Comment