- నిర్ణీత గడువుకు రెండేళ్ల సుధీర్ఘ విరామం తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ఉపక్రమించింది. ఆ మేరకు ఆదివారం ఎన్నికల షెడ్యూల్ సైతం విడుదల చేయడం విశేషం. జిల్లాలోని 49 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, ఒక రైతు వ్యవసాయ సహకార సంఘానికి కలిపి 2005 అక్టోబరు 22, 23 తేదీల్లోఎన్నికలు నిర్వహించగా అప్పుడు ఏర్పడిన పాలకవర్గం పదవీకాలం 2010అక్టోబరు నెలాఖరుతో ముగిసిపోయింది. అప్పుడే సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రభుత్వం అప్పటికి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం జాప్యం చేస్తూ వచ్చింది. అప్పటి నుంచి ప్రతీ ఆరునెలలకు ఒకసారి ఆ పాలక వర్గాలనే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీచేస్తూ వచ్చింది. దీంతో ఐదేళ్లకాల పరిమితికి ఎన్నుకోబడిన పాలకవర్గం ఏడేళ్ల కాలం పాటు కొనసాగే అవకాశం కలిగింది. ఎట్టకేలకు సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వంఉపక్రమించడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం కొంతమేర వేడెక్కే పరిస్థితులున్నాయి. ప్రస్తుతానికి జిల్లా మొత్తం మీద సుమారు 1.30 లక్షల ఓటర్లు తొలుత ఒక్కోPACS లో13 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఆ 13 మంది కలసి PACS అధ్యక్షుడు ను ఎన్నుకుంటారు. ఇలా మొత్తము 50 పి.ఎ.సి.ఎస్. లలోనూ జరుగుతుంది. ఈ 50 మంది అధ్యక్షులలో 21 మందిని డి.సి.సి.బి. డైరెక్టర్లు గా ఎన్నుకుంటారు. ఈ 21 డైరెక్టర్లలో ఒకరిని డి.సి.సి.బి. చైర్మెన్ గా, ఇంకొకరిని ఉపాధ్యక్షుని గా ఎన్నుకుంటారు.
- 2005లో కాంగ్రెస్ పార్టీ డీసీసీబీ అధ్యక్ష పదవిని కైవసం చేసుకోగా ఈ సారి పోటీ తీవ్రంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది.
ఎన్నికల షెడ్యూల్ ఇలా
10-12-2012 - ఎన్నికల అధికారి నియామకం
10-01-2013 - ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
12-01-2013 - మొదటి విడత ఓటర్ల జాబితా ప్రచురణ
16-01-2013 - రెండోవిడత ఓటర్ల జాబితా ప్రచురణ
16-01-2013 - మొదటి విడత సంఘాలకు నామినేషన్ల స్వీకరణ
17-01-2013 - నామినేషన్ల పరిశీలన
18-01-2013 - నామినేషన్ల ఉప సంహరణ
19-01-2013 - రెండో విడత సంఘాలకు నామినేషన్ల స్వీకరణ
20-01-2013 - నామినేషన్ల పరిశీలన
21-01-2013 - నామినేషన్ల ఉప సంహరణ
21-01-2013 - మొదటి విడత సంఘాలకు ఎన్నికలు
25-01-2013 - రెండోవిడత సంఘాలకు ఎన్నికలు
18-02-2013 - డీసీసీబీ ఛైర్మన్ ఎన్నిక
--Courtesy with Eenadu Telugu daily.
List of PACSs Srikakulam dist.,శ్రీకాకుళం లో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘా (పీఏసీఎస్)
1.హిరమండలం, 2.వి.కొత్తూరు, 3.బత్తిలి, 4.భామిని, 5.టెక్కలి, 6.సంతబొమ్మాళి, 7.తెంబూరు, 8.ఇచ్ఛాపురం, 9.సోంపేట, 10.కొసమాల, 11.కవిటి, 12.పాతపట్నం, 13.కొత్తూరు, 14.సారవకోట, 15.రేగిడి ఆమదాలవలస, 17.సంకిలి, 8.సంతకవిటి, 19.లావేరు, 20.పోలాకి,21.బాసూరు, 22.ఎస్.ఎం.పురం, 23.బాతువ, 24.బూర్జ, 25.అరసవల్లి, 26.అంపోలు, 27.తూలుగు, 28.చల్లవానిపేట, 29.జి.సిగడాం, 30.రణస్థలం, 31.అల్లాడ,32.ఆర్‌బీఆర్‌పేట, 33.పైడిభీమవరం,34.బాలిగాం, 35.మందస, 36.కంచిలి, 37.దిమిలాడ, 38.బుడితి, 39.రాజాం, 40.ఎల్.ఎన్.పేట, 41.కృష్ణాపురం, 42.పొందూరు, 43.పలాస, 44.శివ్వాం, 45.వీరఘట్టం, 46.పాలకొండ, 47.కొత్తకోట, 48.అర్థలి, 49.తంపటాపల్లి, 50.నరసన్నపేట.
LIST OF PACSs - YEAR 2007-2008
1 Tekkali PACS,
2 Dimilada PACS,
3 Temburu PACS,
4 Santhabommali PACS ,
5 Palasa PACS,
6 Vazrapukotturu PACS,
7 Sompeta PACS,
8 Kanchili PACS,
9 Kaviti PACS,
10 Itchapuram PACS,
11 Mandasa PACS,
12 Baligam PACS,
13 Kotturu PACS,
14 Bhamini PACS,
15 Bathili PACS,
16 Pathapatnam PACS,
17 Saravakota PACS,
18 Hiramandlam PACS,
19 Kosamala PACS,
20 Budithi PACS,
21 Arasavalli PACS,
22 Ampolu PACS,
23 Tulugu PACS,
24 S.M.Puram PACS,
25 Laveru PACS,
26 Pydibheemavaram PACS,
27 Ponduru PACS,
28 Bathuva PACS ,
29 G.Sigadam PACS,
30 Rajam PACS,
31 Santhakaviti PACS,
32 Sivvam PACS,
33 R.Amadalavalasa PACS,
34 Sankili PACS,
35 Palakonda PACS,
36 Tampatapalli PACS,
37 Basuru PACS,
38 R.B.R.Peta PACS,
39 Ardhali PACS,
40 Veeraghattam PACS,
41 Burja PACS,
42 Krishnapuram PACS,
43 Kothakota PACS,
44 Narasannapeta PACS,
45 Narasannapeta PACS,
46 Polaki PACS,
47 Kotabommali PACS,
48 Challavanipeta PACS,
49 Allada PACS.
- 2013 ఎన్నికలు :
తెదేపా- 09 సొసైటీలతో రెండోస్థానంలో నిలిచింది.
వైకాపా- 08 సొసైటీలున్నాయి.
మొత్తం 50 సంఘాలకుగాను కోటబొమ్మాళి ఎన్నికను సర్కారు వాయిదా వేసిన విషయం విదితమే. ఎన్నికలు జరిగిన 49 సంఘాల్లో 32 స్థానాలతో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. బుధవారం ఏడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షుల కోసం ఎన్నికలు నిర్వహించగా.. హిరమండలం, వి.కొత్తూరు, బత్తిలి, భామినిలో కాంగ్రెస్ అధ్యక్షులు విజయం
సాధించారు. మందసలో మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద వర్గం చేయివ్వడంతో మూడు ఓట్లు చెల్లకుండా పోయాయి. తెదేపా, కాంగ్రెస్ అభ్యర్థులకు చెరో అయిదు ఓట్లు రావడంతో లాటరీ వేశారు. ఇందులో తెదేపా అభ్యర్థి ఐ.వెంకటరత్నంకు విజయం వరించింది. కాంగ్రెస్ అభ్యర్థి మోహనరావు ఉపాధ్యక్షుడిగా లాటరీలో గెలిచారు. పలాసలో వైకాపా; మందస, బాలిగాంలో తెదేపా పాగా వేశాయి.
కాంగ్రెస్ చేతిలోని సంఘాలు: 1.హిరమండలం, 2.వి.కొత్తూరు, 3.బత్తిలి, 4.భామిని, 5.టెక్కలి, 6.సంతబొమ్మాళి, 7.తెంబూరు, 8.ఇచ్ఛాపురం, 9.సోంపేట, 10.కొసమాల, 11.కవిటి, 12.పాతపట్నం, 13.కొత్తూరు, 14.సారవకోట, 15.రేగిడి ఆమదాలవలస, 17.సంకిలి, 18.సంతకవిటి, 19.లావేరు, 20.పోలాకి,21.బాసూరు, 22.ఎస్.ఎం.పురం, 23.బాతువ, 24.బూర్జ, 25.అరసవల్లి, 26.అంపోలు, 27.తూలుగు, 28.చల్లవానిపేట, 29.జి.సిగడాం, 30.రణస్థలం, 31.అల్లాడ,32.ఆర్‌బీఆర్‌పేట, 33.పైడిభీమవరం
తెదేపా :1.బాలిగాం, 2.మందస, 3.కంచిలి, 4.దిమిలాడ, 5.బుడితి, 6.రాజాం, 7.ఎల్.ఎన్.పేట, 8.కృష్ణాపురం, 9.పొందూరు.
వైకాపా : 1.పలాస, 2.శివ్వాం, 3.వీరఘట్టం, 4.పాలకొండ, 5.కొత్తకోట, 6.అర్థలి, 7.తంపటాపల్లి, 8.నరసన్నపేట.
పీఏసీఎస్- అధ్యక్షుడు- ఉపాధ్యక్షుడు- పార్టీ
---------కాంగ్రెస్-------------
1.హిరమండలం- గొర్లె రామశంకరరావు- ఎస్.కోటేశ్వరరావు -కాంగ్రెస్,
2.భామిని -బి.రాజులబాబు- కె.మోహనరావు- కాంగ్రెస్,
3.బత్తిలి- రాజేంద్రప్రసాద్‌సాహు- కొర్లాయి తిరుపతిరావు- కాంగ్రెస్,
4.వి.కొత్తూరు- డి.మధుకేశవరావు- ఎం.హరినారాయణ-కాంగ్రెస్,
5.తెంబూరులో కాంగ్రెస్‌కు అధ్యక్ష స్థానం, వైకాపా ఉపాధ్యక్ష స్థానం
6.టెక్కలి --డి.కృష్ణారావు -ఎస్.రామారావు- కాంగ్రెస్,
7.సంతబొమ్మాళి --ఎ.రాంప్రసాదరావు- ఎస్.చంద్రశేఖరరావు- కాంగ్రెస్,
8.తెంబూరు- పోలాకి చిరంజీవి- కె.ధర్మారావు (వైకాపా) -కాంగ్రెస్,
9.ఇచ్ఛాపురం-- నర్తు నరేంద్రయాదవ్ - కాంగ్రెస్,
10.సోంపేట-- రౌతు విశ్వనాథం -దున్న తిరుపతిరావు -కాంగ్రెస్,
11.కొసమాల-- ఉర్లాన.బాలరాజు- ఎన్.బాబూరావు -కాంగ్రెస్,
12.కవిటి-- పి.స్వామిబాబు - కాంగ్రెస్,
13.పాతపట్నం- ఎం.శ్యాంసుందరరావు- వి.వెంకటకవీశ్వరరావు -కాంగ్రెస్,
14.కొత్తూరు-- ఎ.అరుణ్‌కుమార్- సీహెచ్.శ్రీమతి (తెదేపా) -కాంగ్రెస్,
15.సారవకోట-- నక్క రామరాజు -యడ్ల అసిరయ్య -కాంగ్రెస్,
16.రేగిడి ఆమదాలవలస--,
17.సంకిలి--,
18.సంతకవిటి--,
19.లావేరు--,
20.పోలాకి-- డోల జగన్‌మోహనరావు ,
21.బాసూరు--,
22.ఎస్.ఎం.పురం--,
23.బాతువ--,
24.బూర్జ--,
25.అరసవల్లి--,
26.అంపోలు--,
27.తూలుగు--,
28.చల్లవానిపేట--,
29.జి.సిగడాం--,
30.రణస్థలం--,
31.అల్లాడ--,
32.ఆర్‌బీఆర్‌పేట--,
33.పైడిభీమవరం--.
---------తెదేపా------------
1.బాలిగాం- బి.కర్రయ్య- బి.శంకరరావు-- తెదేపా,
2.మందస -ఐ.వెంకటరత్నం- టి.మోహనరావు(కాంగ్రెస్)-- తెదేపా,
3.కంచిలి-- టి.శోభన్‌బాబు- జొద్దుమణి సాహు- తెదేపా,
4.దిమిలాడ-- పినకాన అజయ్‌కుమార్ -ఆర్.శ్రీనివాసరావు -తెదేపా,
5.బుడితి-- పి.బాలకృష్ణంనాయుడు- ఎస్.రామేశ్వరరావు -తెదేపా,
6.రాజాం--,
7.ఎల్.ఎన్.పేట--,
8.కృష్ణాపురం--,
9.పొందూరు --
----- వైకాపా----------
1. పలాస -దువ్వాడ శ్రీధర్- ఎం.ధనరాజ్-- వైకాపా ,
2.శివ్వాం--,
3.వీరఘట్టం--,
4.పాలకొండ--,
5.కొత్తకోట--,
6.అర్థలి--,
7.తంపటాపల్లి--,
8.నరసన్నపేట--.
డైరెక్టర్లు
శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (బీసీఎంఎస్)లకు సంబంధించి మొత్తం డైరక్టర్ల పదవులన్నీ ఏకగ్రీవమయ్యాయి. ఈమేరకు శుక్రవారం జరిగిన నామినేషన్ల పర్వంలో డైరక్టర్ల సంఖ్యకు డీసీసీబీ, డీసీఎంఎస్‌లలో చెరో రెండు చొప్పున అదనంగా పడడంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు రంగంలోకి దిగి ఆ నలుగురితో ఉపసంహరింపజేశారు. దీంతో డీసీసీబీలో 17, డీసీఎంఎస్‌లో 6 పదవులూ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లయింది. ఈనెల 18న ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం లేకపోయింది. 19న ఉదయం 8 నుంచి రెండు అధ్యక్ష పదవులకు జరిగే ఎన్నిక మీదే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
ఏకగ్రీవంగా ఎన్నికైన డీసీసీబీ డైరెక్టర్లు
------------------------------------------
డైరెక్టరుపేరు పిఎసిఎస్
------------------------------------------
1. సామంతుల గురునాధరావు ---బాసూరు
2. తిరుమారెడ్డి గౌరీశంకరరావు ---జి.సిగడాం
3. గొర్లె విజయ్‌కుమార్--- పైడిభీమవరం
4. ఎం.శ్యాంసుందరరావు ---పాతపట్నం
5. ఎస్.లక్ష్మునాయుడు ---కృష్ణాపురం
6. డి.కృష్ణారావు--- టెక్కలి
7. ఎన్.నరేంద్రయాదవ్ ---ఇచ్ఛాపురం
8. డి.మధుకేశ్వరరావు ---వజ్రపుకొత్తూరు
9. జి.కృష్ణమూర్తి ---అరసవల్లి
10. డి.ధర్మారావు---------రేగిడి
11. డి.జగన్మోహనరావు--- పోలాకి
12. పి.విజయలక్ష్మి -------బూర్జ
13. బి.నారాయణరావు ---కనుగులవలస
14. బి.కృష్ణ -------------జిల్లా మత్స్య సహకార సంఘం
15. ఎం.గణపతిరావు ----అక్కులపేట చేనేత సహకార సంఘం
16. బి.లచ్చయ్య --------బొరివంక కోయర్ సహకార సంఘం
17. ఎన్.కింగరకార్జి ----నువగడ సంయుక్త పార్మింగ్ సహకార సంఘం
ఏకగ్రీవంగా ఎన్నికైన డీసీఎంఎస్ డైరెక్టర్లు
1. యు.బాలరాజు -------కొసమల
2. పి.చిరంజీవులు -----కాపుతెంబూరు
3. బి.సాయిరాం-------- అజ్జరాం
4. గొండు కృష్ణమూర్తి ---అంపోలు
5. జె.బైరాగి ---------డోలజనవానిపేట
6. టి.శ్రీకరరావు -----సోంపేట
- ========================
No comments:
Post a Comment