Friday, March 21, 2014

Election 2014 ZPTC--MPTC.srikakulam dist.,ఎలక్షన్‌2014 జడ్.పి.టి.సి-ఎం.పి.టి.సి..శ్రీకాకుళం జిల్లా లో







Nominations :

శ్రీకాకుళం లో జిల్లా పరిషత్తు ప్రాదేశికాలు: 38---మొత్తం నామినేషన్లు: 296---కాంగ్రెస్‌కు అభ్యర్థుల్లేని జడ్పీ ప్రాదేశికాలు: 18.
తెదేపా: 110--కాంగ్రెస్‌: 23--వైకాపా: 121--బీజేపీ: 12--సీపీఐ: 09--సీపీఎం: 05--లోక్‌సత్తా: 02--స్వతంత్రులు: 12--బీఎస్‌పీ: 02.

కాంగ్రెస్‌ పరిస్థి
జడ్పీ ప్రాదేశికానికితి! నామినేషన్లు పడని మండలాలు: మొత్తం 18. కవిటి, పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం, కోటబొమ్మాళి, జలుమూరు, మెళియాపుట్టి, పాతపట్నం, సారవకోట, హిరమండలం, కొత్తూరు, పాలకొండ, జి.సిగడాం, ఎల్‌.ఎన్‌.పేట, నరసన్నపేట, పోలాకి, గార, శ్రీకాకుళం ... మండల పరిషత్తు ప్రాదేశికాల్లో: మొత్తం 8 మండలాలు. నందిగాం, పాలకొండ, ఎల్‌ఎన్‌పేట, మెళియాపుట్టి, కొత్తూరు, రేగిడి, శ్రీకాకుళం, గార.


* అత్యధికంగా భామిని ప్రాదేశికం నుంచి 17 నామినేషన్లు దాఖలయ్యాయి. తెదేపా 4, కాంగ్రెస్‌ 2, సీపీఎం 01, స్వతంత్రులు ఇద్దరు నామినేషన్లు వేశారు.

* ఇచ్ఛాపురం, పలాస, నందిగాం, బూర్జ ప్రాదేశికాల నుంచి తొమ్మిది చొప్పున నామినేషన్లు పడ్డాయి

* సోంపేట, సారవకోటలకు 12 చొప్పున నామినేషన్లు వేశారు. సీతంపేటకు 13, ఎచ్చెర్లకు 11, వంగరకు 10 నామినేషన్లు దాఖలు చేశారు.

కాంగ్రెస్‌కు..
* జిల్లా కాంగ్రెస్‌ రథసారథి డోల జగన్‌ సొంత నియోజకవర్గం నరసన్నపేటలో ఆ పార్టీ ఒక్క అభ్యర్థినీ నిలబెట్టలేకపోయింది. నరసన్నపేట, పోలాకి, జలుమూరు మండలాల్లో అభ్యర్థులు కరవయ్యారు
* జిల్లా కేంద్రం శ్రీకాకుళం నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. శ్రీకాకుళం గ్రామీణం, గార మండలాల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థుల్లేరు.
* పాతపట్నం నియోజకవర్గంలోని పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, కొత్తూరు మండలాల్లో అభ్యర్థులను నిలబెట్టలేక పోయారు,
* పలాస నియోజకవర్గంలోని పలాస, వజ్రపుకొత్తూరులోనూ అభ్యర్థుల్లేరు.
* టెక్కలి నియోజకవర్గంలోని నందిగాం, కోటబొమ్మాళి, ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కవిటి, నియోజకవర్గ కేంద్రం పాలకొండల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను నిలబెట్టుకోలేకపోయింది .

వైకాపాలో--
* వైకాపాలో అసమ్మతి  రేగుతోంది. టికెట్లు ఆశించిన పలువురు నామినేషన్లు దాఖలు చేసి బిఫారాలు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, నందిగాం, భామిని, సీతంపేట, బూర్జల్లో రెబల్స్‌ బరిలోకి దిగారు. వీరు పార్టీ టికెట్‌ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. బీఫారం దక్కని వారు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.


Mandals in Srikakulam dist. :

There are 38 Mandals in Srikakulam dist.




In Srikakulam Dist
(శ్రీకాకుళం జిల్లాలో )->
-----------------Panchayats
(పంచాయతీలు )=1107 , -> శ్రీకాకుళం డివిజన్‌ = 362 , పాలకొండ డివిజన్‌ = 380, టెక్కలి డివిజన్‌ లో = 365
-----------------MPPs
(మండల పరజా పరిసత్లు )=38
---------------- MPTC (మండల ప్రజా పరిషత్ సభ్యులు )= 648 ,
---------------- ZPP(Z.P)
జిల్లాపరిషత లు =1 ,
----------------ZPTC (జిల్లా ప్రజా పరిసత్ సబ్యులు ) =38



Mandals Division-wise
Srikakulam Division Mandals
Tekkali Division Mandals
Palakonda Division Mandals
  1. polaki ,
  2. narasannapeta ,
  3. gara ,
  4. srikakulam ,
  5. etcherla ,
  6. laveru ,
  7. ranastalam ,
  8. G.sigadam ,
  9. Ponduru ,
  10. Amadalavalasa ,
  11. Burja ,
  12. Sarubujjili,
  13. L.N.peta
  1. ichapuram,
  2. kaviti ,
  3. kanchili ,
  4. sompeta ,
  5. mandasa,
  6. palasa,
  7. vajrapu kotthuru,
  8. Nandigam ,
  9. Tekkali ,
  10. santhabommali ,
  11. kotabommali ,
  12. jalumulu,
  1. palakonda ,
  2. Rajam ,
  3. Regidi Amadalavalasa ,
  4. Vangara ,
  5. Veeraghattam ,
  6. Santhakaviti ,
  7. Seethampeta ,
  8. Hiramandalam ,
  9. Bhamini ,
  10. Kotthuru ,
  11. Saravakota ,
  12. Pathapatnam ,
  13. Melliaputti ,
  • 20/03/2014 :
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు కార్యక్రమం నిన్నటితో(20-March 2014) ముగిసింది. 
రాష్ట్రంలోని 16,589 ఎంపీటీసీ స్థానాలకు 1,17,629 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలోని 1,096 జడ్పీటీసీ స్థానాలకు 12,590 నామినేషన్లు దాఖలయ్యాయి.

నల్గొండలోని 59 జడ్పీటీసీ స్థానాలకు అత్యధికంగా 1,250 నామినేషన్లు దాఖలయ్యాయి. నల్గొండలోని 835 ఎంపీటీసీ స్థానాలకు అత్యధికంగా 8,735 నామినేషన్లు దాఖలయ్యాయి. 


  • ==========================

Visit my website - > Dr.Seshagirirao-MBBS. 

No comments:

Post a Comment