జిల్లాలోని 6 పురపాలక సంఘాల్లో రెండు జనరల్‌కూ.. నాలుగింటిని బీసీ మహిళలకు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కస్థానం కూడా దక్కలేదు.
- జనరల్: శ్రీకాకుళం, పలాస-కాశీబుగ్గ,
- బీసీ మహిళ: ఇచ్ఛాపురం, ఆమదాలవలస, రాజాం, పాలకొండ.
పలాస కాశీబుగ్గ జంట పట్టణాలు. 2002లో పురపాలక సంఘంగా ఏర్పడ్డాయి. మెదట 21 వార్డులు ఉండగా, 2007లో 25 వార్డులుగా మార్పు చేశారు.
- వైశాల్యము (area) : 32.75 చ.కి.మీ.
- మొత్తం జనాబా = 57507,
- పురుషులు =25521 ,
- స్ర్తీలు = 29373,
- ఓటర్ల సంఖ్య = 40,048.
- పురుషులు = 19895,
- స్త్రీలు : 20,153 ,
- పోలైన ఓట్లు : 30,208,
2014 Municipal Elections Winning Candidates :
- ==============================
No comments:
Post a Comment